గతేడాది ఈ లోకాన్ని వదిలి వెళ్లాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఈ దివంగత నటుడికి తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అయితే, ఆయన పేరు మీదే ఓ ఓ జాతీయ అవార్డు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. సుశాంత్ అవార్డు త్వరలోనే రాబోతోందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో అవార్డుని నెలకొల్పి ఇతర నేషనల్ అవార్డ్స్ తో పాటు అందిస్తారట. అదే జరిగితే సుశాంత్ పేరు ఎప్పటికీ …
Read More »అనసూయ సంచలన నిర్ణయం
ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.
Read More »మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.
Read More »‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలకు ముహుర్తం ఖరారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి …
Read More »మోహన్ బాబుకు రూ.1లక్ష జరిమానా..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు జీహెచ్‌ఎంసీ రూ.లక్ష జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 1లోని ప్లాట్ నంబర్ 6 వద్ద మోహన్‌బాబు ఇంటి ఆవరణలో అనుమతి లేకుండా 15 అడుగుల ఎత్తున్న వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటుచేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీ.. చలాన్ వేసింది.
Read More »లంగా ఓణిలో ఇరగదీస్తున్న దిశా పటాని
లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని . టాలీవుడ్‌లో ఈ అమ్మడికి ప్రత్యేక గుర్తింపు లభించకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ మంచి ఆఫర్స్ అందుకుంటుంది. చివరిగా మలంగ్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన దిశా పటాని త్వరలో రాధే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజులుగా దిశా పటాని బికినీలో రెచ్చిపోతూ కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది. …
Read More »సరికొత్తగా బెల్లకొండ శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట. కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది
Read More »సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు
‘పావ కధైగల్’ వెబ్ సిరీస్లో నటనకుగానూ బక్కపలచు భామ ,అందాల రాక్షసి,హీరోయిన్ సాయిపల్లవికి అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటి(ఫీచర్ ఫిల్మ్)గా క్రిటిక్స్ చాయిస్ అవార్డ్ రావడంపై తాజాగా ఈ అమ్మడు సంతోషం వ్యక్తం చేసింది. తమిళ డైరెక్టర్లు గౌతమ్ మీనన్ వెట్రి మారన్, సుధా కొంగర, విఘ్నేశ్ శివన్.. 4 కథలతో దీన్ని రూపొందించారు. ప్రకాశ్ రాజ్, సిమ్రన్, అంజలి, జయరాం పలు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది …
Read More »షూటింగ్ లో కీర్తి సురేష్ హడావుడి
టాలీవుడ్ సూపర్ స్టార్ , హీరో మహేష్ బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’లో కీర్తి సురేశ్ ఇవాల్టి నుంచి షూటింగ్ లో పాల్గొంటోంది అటు ఈ సెకండ్ షెడ్యూల్ చిత్ర యూనిట్ ఓ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ లవర్ బాయ్ గా కన్పించనున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ MB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి
Read More »టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరోయిన్ తమ్ముడు..ఎవరంటే..?
టాలీవుడ్‌లో హీరోయిన్ల తమ్ముళ్లు హీరోలవుతోన్న ట్రెండ్ నడుస్తుందా? అంటే అవునని చెప్పక తప్పదు. కారణం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు హీరోగా చేస్తున్నాడు. ఇప్పుడు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన రక్షిత తమ్ముడు రానా హీరోగా పరిచయం కాబోతున్నాడు. మరో విశేషం ఏమిటంటే.. రానా హీరోగా పరిచయం అవుతున్న చిత్రాన్ని స్వయంగా రక్షితనే నిర్మిస్తుండటం. తన తమ్ముడు రానాను హీరోగా పరిచయం చేస్తూ నాలుగు భాషల్లో …
Read More »