Home / Tag Archives: movies (page 65)

Tag Archives: movies

క‌రోనా ఎఫెక్టు- పేషెంట్ల కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో

కరోనా బాధితులకు సహాయం చేయడానికి ద‌క్షిణాదికి చెందిన ఓ నటుడు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌డం, ద‌వాఖాన నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం చేస్తూ శ‌హ‌బాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ సినిమాల‌తో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌.. ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవ‌లందిస్తున్నాడు. క‌రోనా సోకిన వారిని ద‌వాఖాన‌ల‌కు తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన …

Read More »

మరో రీమేక్ లో బెల్లంకొండ

ధనుష్ కథానాయకుడిగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం కర్ణన్… ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి ఘనవిజయాన్ని సాధించింది.హీరో ధనుష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తన తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్మించనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తమిళనాడులో జరిగిన …

Read More »

మహేష్ బాబుతో ఇస్మార్ట్ బ్యూటీ

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టనుందట. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిధిని పరిశీలిస్తున్నారట. అయితే మహేష్ సినిమాలో నిధి మెయిన్ రోల్లో కనిపిస్తుందా. లేక సెకండ్ హీరోయినా అన్నది చూడాలి.

Read More »

లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …

Read More »

సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్

టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ‘ ఘోస్టి’ అనే హర్రర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘గులేబకావళి, జాక్పాట్ ‘ల దర్శకుడు కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ పోలీస్ అధికారిగా అలరించనుంది. యోగిబాబు, ఊర్వశి, శ్రీమాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా కట్టడి చేసిందనేదే కథ. ఈ మూవీ తెలుగు, తమిళంలోనూ అదే పేరుతో విడుదల కానుందని చిత్రబృందం …

Read More »

ఆర్ఆర్ఆర్ అసలు “కథ” ఇదేనా..?

మోస్ట్‌  అవెయిటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రణం రౌద్రం రుధిరం)’. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. అంతే కాదు.. టాలీవుడ్ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. ఇదొక ఫిక్షనల్‌ పీరియాడికల్‌ మూవీ. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను …

Read More »

రజనీకాంత్‌కు దాదాసాహెబ్.. గొప్ప విషయం: సీఎం కేసీఆర్

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది. నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భాన సూపర్ స్టార్‌ …

Read More »

పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ యూసూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ ఈవెంట్ ను యూనిట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులను నిర్వాకులు అనుమతి కోరారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ-రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం

Read More »

రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్-సుకుమార్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు బజ్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప సినిమా చేస్తున్న సుక్కు.. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యాక చరణ్ తో సినిమా పట్టాలెక్కిస్తాడని ప్రచారం జరుగుతోంది మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందట. గతంలో చెర్రీ-సుక్కు కాంబోలో వచ్చిన ‘రంగస్థలం సూపర్ హిట్ …

Read More »

సరికొత్త పాత్రలో బాలయ్య హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిసెస్ అండర్ కవర్’ స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో.. రాధికా పాత్ర గృహిణిగా ఉంటూ, అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొనేలా ఉంటుందట. ఈ చిత్రంతో అనుశ్రీ మెహతా దర్శకురాలిగా పరిచయం అవుతోంది. కథలో కొత్తదనం ఉండటంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు రాధికా ఆప్టే తెలిపింది

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat