ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ …
Read More »సూపర్ స్టార్ గా ఎదిగినా మూలాలను మరవని తలైవా…దటీజ్ రజనీ..!
సూపర్ స్టార్ రజనీకాంత్.. కోట్లాది మంది భారయులకు ఆరాధ్యదైవం..ఒక కోలీవుడ్ లోనే కాదు..టాలీవుడ్..బాలీవుడ్..ఇలా భాషలతో నిమిత్తం లేకుండా…యావత్ దేశమంతటా రజనీ కాంత్ ని ఆరాధిస్తుంటారు..కేవలం సినిమాల ద్వారానే కాకుండా తన నిరాడంబర వ్యక్తిత్వంతో రజనీకాంత్ హీరోలందరిలో ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఓ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.. అయితే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం ఆయన …
Read More »సంచలనం..డ్రగ్స్ కేసులో బాలయ్య చెల్లెలుకు ఎన్ఐఏ అధికారుల నోటీసులు..!
ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్ ఇండియాలో …
Read More »బాలయ్య డైరెక్టర్ కామచేష్ట..పబ్లిక్ గా హీరోయిన్ ని వాటేసుకుని ముద్దులు..!
బాలీవుడ్ కే పరిమితమైన హగ్గింగ్ , కిస్సింగ్ కల్చర్ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకుతోంది..సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ప్రమోషనల్ ప్రెస్ మీట్లలో హీరోయిన్లను, కోస్టార్లను వాటేసుకుని ముద్దులు పెట్టడం కామన్ అయింది..ఇందుకు స్టార్ హీరోలు కూడా అతీతం ఏం కాదు..గతంలో బాలయ్య ఓ సినిమా ఫంక్షన్ లో అమ్మాయిలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి…లేదా కడుపైనా చేయాలంటూ చేసిన వల్గర్ కామెంట్స్ పై దుమారం చెలరేగింది..వీరసింహారెడ్డి ప్రీ …
Read More »పరమ రొటీన్ గా స్కంధ ట్రైలర్..రామ్ ఫ్యాన్స్ అప్ సెట్..!
అఖండ విజయం తర్వాత రామ్ పోతినేనితో బోయపాటి తీస్తున్న మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్..స్కంధ…బోయపాటి మార్క్ టీజర్ తో ఈ మూవీపై మాంచి హైప్ క్రియేట్ అయింది..ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్లు లేని రామ్ కు స్కంధతో బ్లాక్ బస్టర్ ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. తాజాగా స్కంధ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది..వచ్చేసింది. కానీ అనుకున్నంతగా లేదు..బోయపాటి పాత సినిమాలైన సింహా, సరైనోడు, జయ …
Read More »పవర్ స్టార్మ్ వచ్చేస్తుంది.. పవన్ బర్త్ డే స్పెషల్ గా ఓజీ టీజర్..!
ఏపీలో అటు వారాహి యాత్రలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఇటీవల పవర్ స్టార్ బ్రో సినిమా అనుకున్నంత రేంజ్ లో హిట్ కాకపోయినా పవన్ మేనియా మాత్రం ఊపేసింది. ప్రజెంట్ పవన్ కల్యాణ్ లైనప్ లో హరహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. హరహరవీరమల్లు కు టైమ్ టేకింగ్ ఎక్కువ కావడంతో విరామం ఇచ్చిన పవన్ …
Read More »కడప గడ్డపై బుట్టబొమ్మ పూజా హెగ్డే సందడి..పోటెత్తిన ఫ్యాన్స్..!
కడప నడిబొడ్డున స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బుట్టబొమ్మ బుట్టబొమ్మా అంటూ డ్యాన్స్ లు వేస్తూ సందడి చేసింది. బుట్ట బొమ్మ రాకతో కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జనసంద్రంగా మారింది. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు పూజా హెగ్డే వచ్చింది. పూజను చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. . ఈ సందర్భంగా తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు …
Read More »