Home / Tag Archives: movies (page 58)

Tag Archives: movies

దర్శకత్వం చేయబోతున్నవెన్నెల కిషోర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Read More »

సరికొత్తగా రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా  నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …

Read More »

ఓ అల‌వాటుకి బానిస‌గా మారాను-అనుపమ

ఒక పక్కఅందం,మరోపక్క అభినయంతో ద‌క్షిణాది చిత్రాల్లో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ అమ్మ‌డు సినిమాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తుంటుంది. ఇటీవ‌ల తాను ప్రేమ వ్య‌వ‌హారంలో ఫెయిల్ అయ్యాన‌ని చెప్పిన ఈ అమ్మ‌డు ..ఇప్పుడు ఓ అల‌వాటుకి బానిస‌గా మారానుంటూ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైర‌ల్ అవుతోంది. ఇంతకీ సొగ‌స‌రి దేనికి బానిసైంద‌నే క‌దా.. అస‌లు …

Read More »

నెలలు నిండకుండానే బాబుకి జన్మినిచ్చిన హీరోయిన్

బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.

Read More »

లాయర్ పాత్రలో రాధికా ఆప్టే

 బిభిన్న పాత్రలతో ఆకట్టుకునే నటి రాధికా ఆప్టే.. త్వరలో లాయర్గానూ కనిపించనుందట. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్లో.. ఈ అమ్మడు నల్లకోటుతో సందడి చేయనుందని టాక్. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే రీమేక్ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది SEPలోపు షూటింగ్ను ఆరంభించనున్నారు.

Read More »

మణిశర్మ బర్త్ డే స్పెషల్ -నారప్ప పాట విడుదల

స్వ‌ర బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఒక‌ప్పుడు అద్బుత‌మైన బాణీల‌తో శ్రోత‌ల‌ను ఎంత‌గా అల‌రించాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.మ‌ధ్య‌లో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయ‌న ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య‌, వెంక‌టేష్ నార‌ప్ప‌, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.అయితే మ‌ణిశ‌ర్మ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నార‌ప్ప చిత్రం నుండి చ‌లాకీ చిన్మ‌మ్మి అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్ శ్రోత‌ల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.నార‌ప్ప చిత్రం …

Read More »

సరికొత్తగా హాట్ బ్యూటీ కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి… చందమామ బ్యూటీ…ఇటీవల పెళ్లైన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ‘రౌడీ బేబీ’ అనే సినిమాతో రిస్క్ చేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెళ్ళి తర్వాత విభిన్న కథా చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ప్రస్తుతం ‘ఆచార్య’, నాగార్జున – ప్రవీణ్ సత్తారు సినిమా, ‘ఇండియన్ 2’లతో పాటు తమిళంలో కొత్త ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్‌లను కమిటవుతోంది. ఇందులో భాగంగానే …

Read More »

దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట

ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై  లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.

Read More »

విజయ్ దేవరకొండ సరసన అనుష్క

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి..అందాల ముద్దుగుమ్మ అయిన స్వీటీ అనుష్క శెట్టి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన‌ప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేయ‌డం లేదు. ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న అనుష్క చివ‌రిగా నిశ్శ‌బ్ధం అనే చిత్రంతో పల‌క‌రించింది. ఇందులో మాధవ‌న్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. కమర్షియల్‌ పంథాకు ప‌క్క‌న పెట్టి భిన్నమైన కథలను ఎంచుకునే పనిలో ఉన్న జేజమ్మ …

Read More »

సి.క‌ళ్యాణ్‌పై కేసు న‌మోదు

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సి.క‌ళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఫిలిం న‌గ‌ర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్య‌క్తి త‌న ఫిర్యాదులో అక్ర‌మంగా త‌న భూమిలోకి ప్ర‌వేశించి బెదిరిస్తున్నార‌ని రాసారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే ఈ కేసులో సి. క‌ళ్యాణ్‌తో పాటు షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat