తెలుగు లో మలయాళం సినిమా లాంటిది ఇది . , కాదంటే తెలుగులో తమిళ సినిమా వంటిది.తెలుగులో ఇప్పటి వరకు పది వేల పైగా సినిమాలు వచ్చి ఉంటాయి , నిస్సందేహాగా వాటన్నిటికంటే బిన్నమయిన సినిమా ఇది. బ్రాందీకి శరణు జొచ్చిన నలుగురు ముదురు తాగుబోతులు, ఒక లేత తాగు బోతు చుట్టూ తిరిగే కథ ఇది . తెలుగునాట ప్రతి పట్టణంలో కనిపించే పాత్రలే అవి ,ప్రతి పాత్ర …
Read More »గాయత్రి భార్గవి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్
ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్అయింది. దీంతో వెంటనే ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్‌బుక్ పేజీని హ్యాక్ చేసి అభ్యంతరకర సన్నివేశాలు పోస్టులు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కాస్త ఎలర్ట్‌గా ఉండండి. నా అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దు. ఇన్‌స్టాగ్రామ్ సేఫ్‌గా ఉంది. దానితో నాతో టచ్‌లో ఉండొచ్చు. ఈ కేస్ …
Read More »ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
‘ఆర్‌ఆర్ఆర్’ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్‌తో ‘జనతా గ్యారేజ్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివతో ఎన్టీఆర్ తన 30వ చిత్రం చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పననులు శరవేగంగా జరుగుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నారు. త్వరలోనే దీనికి …
Read More »మత్తెక్కిస్తున్న యాంకర్ విష్ణు ప్రియ
షార్ట్ ఫిలింస్‌తో బుల్లితెర ఛాన్స్‌లు కొట్టేసిన గ్లామరస్ యాంకర్ విష్ణు ప్రియ పోవే పోరా అనే షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. బుల్లితెరపై పలు షోస్ చేస్తూనే వెండితెరపై కూడా ఛాన్స్‌లు అందుకుంది. అమాయకపు మాటలు, ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్ మతులు పోగొడుతుంది విష్ణు ప్రియ. ఈ అమ్మడు సోషల్ మీడయాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉండే విష్ణు ప్రియ తాజాగా …
Read More »అసలు తగ్గని మిల్కీ బ్యూటీ తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్నాళ్లు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇక ఇప్పుడు హోస్ట్‌గానే అదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాంను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి తీసుకువస్తున్నారు. అయితే తెలుగు వర్షన్ కోసం తమన్నా హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రోమో కూడా విడుదలైంది. ఈ షోకి తొలి గెస్ట్ ఎవరనే దానిపై కొద్ది …
Read More »నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా!-మోహన బోగరాజ్ స్పెషల్
పట్టుచీరె కట్టుకొని.. టిక్కీబొట్టు పెట్టుకొని.. వడ్డాణం సుట్టుకొని.. దిష్టిసుక్క దిద్దుకొని.. అందంగా ముస్తాబై.. కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి. ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ.. పెండ్లయ్యాక బతకాల్సిన కొత్త ప్రపంచం గురించీ.. ‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’.. అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంటుందో! ఆ దృశ్యాన్ని చూపించే పాటే.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’. మోహన భోగరాజు స్వరం ఆ …
Read More »ఓల్డ్ ఏజ్‌లో అమీషా పటేల్ అదిరిపోయే గ్లామర్ షో-ఫోటోలు
రతన్‌టాటాను రాష్ట్రపతి చేయాలి
మెగా బ్రదర్ నాగబాబు తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంటారు. తాజాగా దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి’ అంటూ రతన్ టాటా పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. …
Read More »మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సందర్భాలలో వారిద్దరు స్నేహ భావంతో మెలగడం మనం చూశాం. తాజాగా కేటీఆర్.. మహేష్‌కి విషెస్ …
Read More »బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వరంగా మారుతుంది. ఈ షో ద్వారా మళ్లీ జనాలలో బాగా గుర్తింపు దక్కుతుంది. ఈ క్రమంలోనే అవకాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో సీజన్ 5 కార్యక్రమం మరి కొద్ది రోజులలో మొదలు కానుండగా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …
Read More »