అందాల బ్యూటీ హాసన్ కొన్నేళ్ల క్రితం మైఖెల్ కోర్సలేతో ప్రేమయాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాలకు కూడా దూరంగా ఉంది. అతనికి బ్రేకప్ చెప్పాక తిరిగి సినిమాలు మొదలు పెట్టింది.ఇక ప్రస్తుతం ఢీల్లీ బేస్డ్ డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు అర్ధమవుతుంది. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్న నేపథ్యంలో ఇద్దరి రిలేషన్‌పై అనుమానాలు నెలకొన్నాయి. చాటు …
Read More »భీమ్లా నాయక్ మరో రికార్డు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆయన సినిమాలకు దూరంగా ఉండడంతో అభిమానులు పవన్‌ని వెండితెరపై చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రీసెంట్‌గా వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ …
Read More »గోపికమ్మగా కాజల్
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి పండుగను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటుండగా, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ వేడుకని తన ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కాజల్ తాజాగా తన సోషల్ మీడియాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిషనల్ లుక్‌లో ఫ్లూట్ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మని చూసి అభిమానులు తన్మయత్వం చెందుతున్నారు. గోపికమ్మమాదిరిగా కాజల్ భలే క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. వివాహం అయిన తరువాత …
Read More »చరణ్ మూవీలో జయరామ్
క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ …
Read More »అనసూయ నక్క తోక తొక్కిందా..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్‌ను …
Read More »అక్టోబర్ 10న “మా” ఎన్నికలు
‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్ ప్రకటించారు. ఇటీవల ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం (డీఆర్సీ) ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని డీఆర్సీ ఛైర్మన్ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు. తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించమని… సెప్టెంబర్ 12 లేదా అక్టోబర్ 10 – నెలలో రెండో ఆదివారం …
Read More »అక్కినేని పేరు మార్పుపై సమంత క్లారిటీ
అక్కినేని వారి కోడలు, స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాలకు సైన్ చేస్తూ వస్తున్నారు. చైతన్యతో పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు వ్యాపార రంగంలోనూ, సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో సామ్ తనకు తానుగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. పెళ్లి తర్వాత సమంత అక్కినేని అంటూ తన ఇన్‌స్టా ప్రొఫైల్ …
Read More »దుమ్ములేపుతున్న ‘క్రేజీ అంకుల్స్’ మరో పాట
‘క్రేజీ అంకుల్స్’ మూవీ నుంచి తాజాగా ‘అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. యాంకర్ కం నటి శ్రీముఖి ప్రధాన పాత్రలో ఈ సినిమాను ఇ. సత్తి బాబు తెరకెక్కించారు. ఇందులో క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, సింగర్ మనో, భరణి నటించారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …
Read More »భయపెడుతున్న ‘భూమిక’ ట్రైలర్
టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ మూవీ ‘భూమిక’. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్ ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో తాజగా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర బృందం. దట్టమైన అడవి లొకేషన్, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమయిన ఈ ట్రైలర్.. ఓ రోడ్డు …
Read More »దుమ్ములేపుతున్న పవన్ “బీమ్లా నాయక్ “ఫస్ట్ గ్లింప్స్
పవన్ కళ్యాణ్ సినిమా అప్‌డేట్ వస్తుంది అంటే అభిమానులలో ఎంత ఆసక్తి నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్‌గా పవన్ గళ్ల లుంగీ కట్టిన ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రానున్న అప్‌డేట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా, వారి అంచనాలును మించేలా ఇది ఉంది. కొద్ది సేపటి క్రితం …
Read More »