Home / Tag Archives: movies (page 53)

Tag Archives: movies

విడుదలైన పవన్ “భవదీయుడు భగత్ సింగ్” ఫస్ట్ లుక్

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన ప‌వ‌న్ త్వ‌ర‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌నున్నాడు. అయితే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక …

Read More »

అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కన్నుమూత

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్‌ వెళ్ళిన అక్షయ్, తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చి ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. …

Read More »

రికార్డుల వేటను మొదలెట్టిన భీమ్లా నాయక్

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భీమ్లా నాయ‌క్ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌లో ఉండగా, క్రిష్ తెర‌కెక్కిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు మూవీ కూడా మ‌రి కొద్ది రోజుల‌లో పూర్తి కానుంది.దీని త‌ర్వాత ప‌వ‌న్.. . హ‌రీష్ శంక‌ర్ మూవీ మొద‌లు పెట్ట‌నున్నాడు.ఆ త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. అయితే ఇటీవ‌ల భీమ్లా నాయ‌క్‌కు సంబంధించి క్రేజీ …

Read More »

కృతిశెట్టితో మూవీకి నో చెప్పిన విజయ్ సేతుపతి

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి మొన్న‌టి వ‌ర‌కు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని మాత్ర‌మే అల‌రిస్తూ వ‌చ్చాడు. ఇప్పుడు ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యాడు. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా, నెగెటివ్ పాత్ర పోషించిన విజ‌య్ సేతుప‌తి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అయితే విజ‌య్ సేతుప‌తి సినిమాకు 17 ఏళ్ల కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశార‌ట‌. ఉప్పెన సినిమాలో తండ్రిగా న‌టించి,ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం అని …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడ‌ని తెలిసి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వ‌కీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ప్ర‌స్తుతం అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయ‌క్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.భీమ్లా …

Read More »

మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ గా సోహెల్

బిగ్ బాస్ నాలుగో సీజ‌న్ త‌ర్వాత ప‌లువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఫైనల్‌లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వ‌రుస సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం త‌న సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్ట‌ర్ ప్రెగ్నెంట్ …

Read More »

పిచ్చెక్కిస్తున్న పూజా హాట్ హాట్ ఫోటోలు

మూగమూడి అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయి ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది పూజా. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాగా, ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని పెద్దగా అల‌రించ‌లేక‌పోయింది. ముకుంద సినిమాతో పూజాకి కొంత క్రేజ్ ద‌క్కింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నపూజా …

Read More »

పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన నటుడు కృష్ణడు

 ప్రముఖ సినీ నటుడు కృష్ణడు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం రాత్రి మియాపూర్‌లోని ఓ విల్లాపై ఎస్వోటీ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడు పేకాట ఆడుతూ చిక్కాడు. ఆయనతోపాటు మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని సమాచారం. పేకాటరాయుళ్లను మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు …

Read More »

సినీ నటి మీరా మిథున్‌పై చార్జిషీటు

సినీ నటి మీరా మిథున్‌పై చెన్నై నగర పోలీసులు చార్జిషీటును దాఖలు చేశారు. స్థానిక ఎగ్మోర్‌ కోర్టులో సమర్పించారు. మీరామిథున్‌ తమిళ చిత్రసీమకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన దర్శకులను తరిమికొట్టాలంటూ ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అంతేకాకుండా, మీరా మిథున్‌పై వీసీకే నేత ఇచ్చిన ఫిర్యాదుతో మైలాపూర్‌ పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత …

Read More »

మొదలైన పవన్ బర్త్ డే వేడుకలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ కాని, ప‌వన్ బ‌ర్త్ డే వేడుక‌లు కాని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకుంటూ ఉంటారు. రేపు ప‌వ‌న్ 50వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సారి అభిమానులు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ప్ర‌త్యేకంగా జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. ఒక‌వైపు ప‌వ‌న్ బ‌ర్త్ డే హంగామాతో పాటు మ‌రోవైపు ఆయ‌న పేరుతో ప‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat