నాగ చైతన్య-సమంత తమ బంధానికి పులిస్టాప్ పెడుతున్న విషయాన్ని శనివారం అఫీషియల్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు వారు మద్దతుగా నిలిస్తే, వర్మ లాంటి వాళ్లు విడాకులు తీసుకొని మంచి పని చేసినట్టుగా చెబుతున్నారు. ఇక కాంట్రవర్సీస్‌కి కేరాఫ్‌గా నిలిచే కంగనా రనౌత్ తాజాగా నాగ చైతన్య- సమంత విడాకుల మధ్యలోకి అమీర్ ఖాన్ ను లాక్కొచ్చింది. చైతూ- …
Read More »భీమ్లా నాయక్ గురించి Latest Update
వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, వీటికి సూపర్భ్ …
Read More »నక్క తోక తొక్కిన కియారా అద్వానీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు ఈ విషయాన్ని …
Read More »తన ఇంటిపై దాడి గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు
నిన్న బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని స్పందించారు.పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అన్నాడు.ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుండి అలానే ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్‌లో కో డైరెక్టర్ ఏదో తప్పు చేశాడని కొట్టాడు. అతని తప్పు లేదని తెలిసిన కూడా సారీ చెప్పలేదు. ఆయన ఎప్పటి నుండో అలా …
Read More »రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ PHOTOS
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ రాశీఖన్నా లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్ వేయండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు..?.
Read More »ఫిలిం నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. కిరణ్ అనే యువకుడు అనురాధ (జూనియర్ ఆర్టిస్ట్) ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నాడు. అనురాధకు తెలియకుండా మరో యువతితో కిరణ్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం అనురాధకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి సోదరి బంజారాహిల్స్ …
Read More »pavan అభిమానులకు శుభవార్త
వకీల్ సాబ్ చిత్రతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, …
Read More »హీరోగా ప్రభుదేవా
మొదటిగా కోరియోగ్రఫర్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇటీవలి కాలంలో ప్రభుదేవా …
Read More »‘లవ్‌స్టోరి’ హిట్టా ..?. ఫట్టా..?-రివ్యూ
చిత్రం: ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీ: 24, సెప్టెంబర్ 2021 నటీనటులు: నాగచైతన్య, సాయిపల్లవి, రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీరావు, ఉత్తేజ్, గంగవ్వ తదితరులు కెమెరా: విజయ్ సి. కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ సంగీతం: పవన్ సి.హెచ్ నిర్మాతలు: నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్ రావు రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా దేశంలోని కొన్ని చోట్ల కుల, వర్ణ వివక్షలు సాధారణంగానే నడుస్తున్నాయి. రోజూ న్యూస్ పేపర్లలో ఏదో ఒక …
Read More »రూ. 5 కోట్ల ఖర్చుతో Mahesh House
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత మహేశ్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అతడు, ఖలేజా’ తర్వాత క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ తో మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు మహేశ్ బాబు. నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ …
Read More »