Home / Tag Archives: movies (page 45)

Tag Archives: movies

బ్యూటీ టబు పెళ్ళి చేస్కోకపోవడానికి కారణం ఆ హీరోనే..?

అందాల  రాక్షసిగా ఇండియన్ స్ర్కీన్ ను ఒక ఊపు ఊపిన బాలీవుడ్ బ్యూటీ టబు. అయితే ఆమె ఇప్పటి వరకూ పెళ్ళిమాటే తలపెట్టలేదు. వయసు మీద పడిపోతున్నా. ఇంకా పెళ్ళిపీటలెక్కకపోవడానికి కారణం ఏంటో తెలుసా? . ఇంకెవరు? బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ణే  అంటున్నారు ఆమె. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళిగురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు ఆమె. అజయ్ దేవ్‌గణ్ తనకి …

Read More »

దుమ్ము లేపుతున్న ఆచార్య ‘నీలాంబరి’ Song

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన మల్టీస్టారర్ సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండగా, పూజా హెగ్డే తన సరసన నటించింది. తాజాగా చరణ్, పూజాలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రబృందం వదిలింది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ‘లాహే లాహే’ లిరికల్ సాంగ్ …

Read More »

యాంకర్ సుమ వెండితెర రీ ఎంట్రీ ఫస్ట్ లుక్ విడుదల

బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె..  ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా …

Read More »

అందాల త్రిషకి అరుదైన గౌరవం

సౌత్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేస్తున్నారు అందాల త్రిష. తెలుగు సంగతి ఎలా ఉన్నా… తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమెకు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రల్ని తగ్గించేసి కాన్సెప్డ్ బేస్డ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ.. తన జెర్నీని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకి ఓ అరుదైన గౌరవం దక్కింది. అది అలాంటిలాంటి గౌరవం కాదు. ఇండియన్ …

Read More »

అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన అమలపాల్

ఇటీవలే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన హీరోయిన్‌ అమలాపాల్‌ ఎక్స్‌పోజింగ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని ఆమె తన ఫొటోలను షేర్‌ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘సింధుసమవెలి’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ మలయాళ బ్యూటీ ఆ తర్వాత కోలీవుడ్‌లో ‘మైనా’, ‘వేట్టై’, ‘వేలైయిల్లా పట్టాదారి-1, 2’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’, ‘రాక్షసన్‌’ వంటి …

Read More »

మరోక వివాదంలో కంగన రనౌత్

దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.  కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …

Read More »

పునీత్​ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ పరామర్శ

ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్​ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన …

Read More »

తన Wife గురించి షాకింగ్ నిజాలు చెప్పిన రాజమౌళి

అప‌జ‌యం అనేది లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి(Rajamouli). తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా విశేషాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించి కూడా కొన్నిఆసక్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో కొన్నాళ్లు నా భార్య సంపాద‌న మీద ఆధార‌ప‌డి బ్ర‌తికాన‌ని చెప్పాడు. ఒక టైమ్‌లో తనకు పైసా సంపాదన …

Read More »

పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవ‌లం శాండ‌ల్‌వుడ్‌కు మాత్ర‌మే కాదు అన్ని ఇండ‌స్ట్రీల‌కు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం అంద‌ర్నీ క‌లిచివేసింది. అందుకే ఆయ‌న మ‌ర‌ణ వార్త తెలియ‌గానే టాలీవుడ్ సినీ పెద్ద‌లు చాలామంది స్పందించారు. చిరంజీవి, వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ వంటి హీరోలు బెంగ‌ళూరు వెళ్లి మ‌రి పునీత్ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించారు. అత‌నితో త‌మ‌కు ఉన్న …

Read More »

సినిమాల్లోకి సుమ

తెలుగు బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యాంక‌ర్ సుమ‌(Suma). ఇప్ప‌టికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. సుమ‌ మాతృభాష మ‌ల‌యాళం అయిన‌ప్ప‌టికీ.. తెలుగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat