తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీలో ‘చిరు’ చెల్లిగా నటిస్తున్న నయనతార భారీగా పారితోషికం అందుకుంటోందట. ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రంలో నయనతార రోల్ ఎంతో కీలకంగా ఉండనుందట. ఆమె పవర్ ఫుల్ లుక్లో కనిపించనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా …
Read More »సాగు చట్టాల రద్దుపై కంగనా Hot Comments
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.
Read More »పాయల్ రాజ్ పుత్ What Is This Yar..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ హాటేస్ట్ హీరోయిన్..అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ తో ఆమె ప్రియుడు సౌరభ్ థింగ్రా చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫోటో షూట్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ఏకంగా ఆమె ప్రైవేట్ పార్ట్ మీద థింగ్రా చేయి వేశాడు. దీనిపై నెటిజన్లు డర్టీగా కామెంట్లు చేస్తున్నారు. సరసాలు ఇంట్లో చేసుకోండి. ఇలా పబ్లిక్ కాదని విమర్శిస్తున్నారు.
Read More »నివేతా థామస్ జోరు పెంచేదేప్పుడు..?
Most Talented హీరోయిన్ నివేతా థామస్ సినిమాల పరంగా తన కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి పేరు తెచ్చుకున్న నివేతా..ఆ తర్వాత హీరోయిన్‌గానూ కొంతకాలం మంచి దూకుడు చూపించింది. నేచురల్ పర్ఫార్మెన్స్‌తో సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలతో టాప్ ప్లేస్‌లో ఉంటుందని భావించారు. …
Read More »పొదల్లోకి తీసుకెళ్లి నటిపై లైంగిక దాడికి యత్నం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి వివరాలను నటి షాలూ చౌరాసియా వెల్లడించింది. ‘ఈనెల 14న సా. కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మనీ డిమాండ్ చేశాడు. నగదు లేదని రూ.10వేలు ఫోన్ పే చేస్తా నంబర్ చెప్పమన్నా. నంబర్ చెబుతుంటే నేను 100కు డయల్ చేయబోయా. ఇది గమనించి …
Read More »రాశీఖనాకు బంఫర్ ఆఫర్
టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Read More »Megastar కి చెల్లెలుగా సీనియర్ HOT హీరోయిన్
రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేశారు. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే …
Read More »బికినీలో మత్తెక్కిస్తున్న శోభితా రాణా
ఐశ్వర్య రాయ్ మళ్లీ తల్లి కాబోతుందా..?
అందాల తార ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఆమె గురించి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గర్భవతైందనే రూమర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యరాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడింది. టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. …
Read More »Katrina Kaif పెళ్లి Date Fix అయిందా..?
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రసీమలో విక్కీకౌశల్, కత్రినాకైఫ్ జంట వివాహం గురించిన చర్చ జోరుగా సాగుతున్నది. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవలే ఉత్తర భారత సంప్రదాయ పద్దతిలో ‘రోఖా’వేడుక (ఇరు కుటుంబాలు పెళ్లికి సమ్మతిని తెలియజేస్తూ జరుపుకొనే కార్యక్రమం) నిర్వహించారని తెలిసింది. నిశ్చితార్థంతో పాటు వివాహానికి సంబంధించిన తేదీని కూడా నిర్ణయించారని ప్రచారం జరుగుతున్నది.బాలీవుడ్ దర్శకుడు …
Read More »