Home / Tag Archives: movies (page 40)

Tag Archives: movies

ప్లీజ్‌ నన్ను విసిగించొద్దు అని అంటున్న శిల్పా చౌదరి

శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లాక్‌ మనీని వైట్‌మనీగా మార్చడానికి ఆమె భారీగా స్కెచ్‌ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలకాధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.50కోట్ల పైచిలుకు హవాలా మార్గంలో పంపి విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి బ్లాక్‌ మనీ ని వైట్‌గా మార్చాలని ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. …

Read More »

NTR చేతికున్న వాచ్‌ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..!

Tollywood Star Hero NTR చేతికున్న వాచ్‌ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..! అవును ఇప్పుడు దీని గురించే సొషల్ మీడియాలో వార్త ఒకటి వచ్చి విపరీతంగా వైరల్ అవుతుంది. సినీ తారలు ఉపయోగించే కార్ల దగ్గర్నుంచి వారు వాడే వాచెస్, బ్రాండెడ్ కాస్ట్యూంస్, షూస్, గాగూల్స్ ..ఇలా చాలా వస్తువుల గురించి ఏదో ఒక వార్త వచ్చి వరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య ప్రభాస్ కొన్న కారు గురించి …

Read More »

మరోసారి ఆ దర్శకుడితో మెహ్రీన్

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ బ్యూటీ మెహ్రీన్ మరోసారి నటించే అవకాశం అందుకుందని తాజా సమాచారం. మాస్ మహారాజా రవితేజతో నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘ఎఫ్ 2’ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు జంటగా నటించింది. ప్రస్తుతం రూపొందుతున్న ‘ఎఫ్ 3’ మూవీలోనూ మెహ్రీన్ వరుణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూడు …

Read More »

డిసెంబర్ 9న స్టార్ హీరోయిన్ పెళ్ళి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి పనులు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న వీరి వివాహం రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ జరగనుంది. తాజాగా కత్రినా.. విక్కీ ఇంటికి వెళ్లడంతో పెళ్లితంతు మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సెలబ్రెటీలకు ఆహ్వానం అందింది. కానీ కత్రినా మాజీ లవర్స్ సల్మాన్ ఖాన్, రణ్వీర్కు, విక్కీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ హర్లీన్ సేతికి ఇన్విటేషన్ రాలేదట.

Read More »

‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ పై పాయల్ రాజ్ పుత్ క్లారిటీ

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇటీవల చేసిన ఓ ‘సెమీన్యూడ్ ఫొటోషూట్’ తీవ్రమైన ట్రోలింగ్ కి దారి తీసింది. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న పాయల్.. తాజాగా ఆ ఫొటోషూట్పై స్పందించింది. ఫొటోషూట్ అన్నాక పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పింది. ‘ఈ ట్రోల్స్ నా కుటుంబం ఇబ్బంది పడింది. ఇంటికి తిరిగి రావాలని మా అమ్మ నన్ను కోరింది. అయితే.. నాకు దీన్ని ఎదుర్కొనే శక్తి ఉందని అమ్మతో చెప్పాను’ అని …

Read More »

Mahesh అభిమానులకు Bad News

ప్రస్తుతం Tollywood లో ఒక‌వైపు లెజండ‌రీ న‌టులు అనారోగ్యంతో మ‌ర‌ణిస్తుంటే మ‌రోవైపు హీరోలు ప‌లు స‌మ‌స్య‌ల‌తో ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతున్నారు. తేజూ ప్రమాదం త‌ర్వాత అడివి శేష్‌, హీరో రామ్, చిరంజీవి, ఎన్టీఆర్, బాల‌కృష్ణ ఇలా ప‌లువురు స్టార్స్ ఆసుప‌త్రుల‌లో అడ్మిట్ అయ్యారు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నార‌నే వార్త ఆందోళ‌న క‌లిగిస్తుంది. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ సమయంలో మ‌హేష్‌ …

Read More »

పుష్ప ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి ఆ Star Hero

Tollywood Youth Icon స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీ పుష్ప. డిసెంబర్ 17న రానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అదే నెల 12న నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిపే ఈ ఫంక్షన్కు పుష్ప మేకర్స్ ప్రభాసు అతిథిగా ఆహ్వానించారని తెలుస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఈవెంటికి వస్తే.. సినిమాకు కలిసొచ్చే అంశమని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై …

Read More »

మాళవికా మోహనన్ కి గాయాలు

కోలీవుడ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఓ సినిమా షూటింగులో గాయపడింది. ఈ కేరళ భామ చేతికి, ఈ కాలికి దెబ్బలు తగిలాయి. ఈ ఫోటోలను మాళవికా సోషల్ మీడియాలో పంచుకుంది. ఓ బాలీవుడ్ మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఆమె చేతికి గాయమైందట. ఇక, సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘పేట’ చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన మాళవికా.. విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో సందడి చేసింది.

Read More »

శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి.

శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శిల్పా చౌద‌రీని శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat