Home / Tag Archives: movies (page 19)

Tag Archives: movies

నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్

యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్  ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.  విజయ్ దేవరకొండ హీరోగా    వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …

Read More »

‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్

ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’పై సీనియర్ నటుడు.. ఎప్పుడు ఏదోక వార్తల్లో నిలిచే విలక్షణ యాక్టర్ ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ …

Read More »

హీరోయిన్ ప్రణీత సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. సీనియర్ నటి హీరోయిన్ ప్రణీత ఆర్టిస్టుల జీవితాల గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా జీవితాలు అంధకారంతో నిండి ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తక్కువ టైంలోనే చూస్తాము. గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం. పగలు, రాత్రి తేడా లేకుండా చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కెపాసిటీకి మించి చేస్తాం. ఇదంతా చేసేది ప్రేక్షకుడిని …

Read More »

మెగా స్టార్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సీనియర్ హీరో.. మెగాస్టార్ కొణిదెల శివశంకర్ వర ప్రసాద్ ఆలియస్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో తనకు ఎదురులేదంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. చిరు తాజాగా నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఈ మూవీ. అయితే ఈ చిత్రంలో …

Read More »

చరిత్ర మార్చి రాస్తానంటున్న విజయ్ అంటోనీ..ఎవరిది అంటే..?

విజయ్ అంటోనీ బిచ్చగాడు మూవీతో అటు తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ అభిమానులతో పాటు ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న తమిళ హీరో.  విజయ్ అంటోనీ నటిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ బిచ్చగాడు-2 .ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫాతిమా నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకత్వ బాధ్యతలతో పాటుగా సంగీతాన్ని అందిస్తూ నిర్మాతగా,ఎడిటింగ్ బాధ్యతలను తీసుకుంటున్నాడు విజయ్ అంటోనీ.. ఈ సినిమాకు సంబంధించిన థీమ్ …

Read More »

‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ మరో రికార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న హీరోయిన్ గా సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘పుష్ప’   ఎంత సక్సెస్ అయిందో మనకు తెల్సిందే.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత స్టెప్పులేసిన ‘ఊ అంటావా …

Read More »

శిల్పాశెట్టికి మరో తలనొప్పి. ఈ సారి ఆమె తల్లి…?

 బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి..హీరోయిన్ శిల్పాశెట్టి తల్లి సునందకు  రూ.21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై ముంబై కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర డబ్బు అప్పుగా తీసుకున్నాడని ఓ వ్యాపారి కేసు పెట్టాడు.. అంతకుముందు సునంద, శిల్ప, ఆమె సోదరి షమితకు కోర్టు సమన్లు జారీ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పటికే నిందితుడిగా ఉన్న …

Read More »

పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. ఎందుకంటే..?

సీనియర్ నటుడు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పేరు మార్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందలి చిత్రాల్లో నటించి రోషన్ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. ఈ క్రమంలో  తాజాగా తన పేరులో మార్పులు చేసుకున్నాడు ఈ యువహీరో. న్యూమరాలజీ ప్రకారం Nను అదనంగా జోడించి Roshannగా మార్చుకున్నాడు శ్రీకాంత్ తనయుడు. తాను నటించిన  మొదటి రెండు చిత్రాలు యావరేజ్ గా …

Read More »

పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …

Read More »

గొప్ప మనసు చాటుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాపీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తనదైన మంచి మనసు చాటుకున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి రాధేశ్యామ్ విడుదల సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్ కడుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat