టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ లో మొట్ట మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసిన తాజా చిత్రం జై లవ కుశ. ఈ సినిమా భారీ వసూళ్లను సాధించి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ డిసెంట్ కలెక్షన్లు సాదిస్తున్న జై లవ కుశ, త్వరలోనే మెగా రికార్డ్ ను బ్రేక్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. కలెక్షన్ల విషయంలో బాహుబలి 1, …
Read More »టాలీవుడ్ లో హాట్ టాపిక్ -మహేష్ సంచలన నిర్ణయం…
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరిసారి తన ఉదారతను చాటుకున్నాడు .ఇటీవల తను హీరోగా నటించిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు .అంత పాపులర్ అయిన ఈడైలాగ్ మాదిరిగా తాజాగా మహేష్ బాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు . అసలు విషయానికి వస్తే తను హీరోగా …
Read More »త్రిష తీసుకున్న సెల్ఫీ.. సోషల్ మీడియాలో వైరల్…ఎందుకో తెలుసా
30 ఏళ్ల వయస్సు దాటిన కూడ తానింకా యంగేనని చెప్పే ప్రయత్నం చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రయార్టీ ఇచ్చే ఈ అమ్మడు.. మరింత స్లిమ్ (జీరో సైజ్)గా కనిపించింది. ఈ వయసులోనూ టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్దగా లేకపోయినా కోలీవుడ్‌లో మాత్రం తీరికలేకుండా బిజీగా వుంది. తమిళంలో గర్జనై అనే మూవీలో లేడీ ఓరియెంటెడ్ రోల్ చేస్తోంది. ఇందుకోసమే జిమ్‌లో …
Read More »బాలయ్య మళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్యకర్త డిప్ప పగిలింది..!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …
Read More »టాలీవుడ్‌లో ముదురుతున్న రివ్యూల రచ్చ..!
తెలుగు సినీ ప్రరిశ్రమను కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారం కుదిపేసింది. డ్రగ్స్ రాకెట్ దెబ్బకి టాలీవుడ్ మొత్రం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడిప్పుడే డ్రగ్స్ విషయాన్ని మర్చిపోతున్న టాలీవుడ్ పై మరో బాంబ్ పేలింది. మొన్నటి వరకు సినీ వర్గాల్ని నిద్ర లేకుండా చేస్తున్న పైరసీని బీట్ చేస్తూ ఇప్పుడు రివ్యూల రచ్చ మొదలైంది. సినిమా సమీక్షల మీద ఒక్కో హీరో ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ గత నాలుగు …
Read More »ఆ “షో” తో ఫోర్బ్స్ జాబితాలోకి ప్రియాంక
టీవీ షోతో 2017కి గాను భారత్ తరఫున అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిలిచింది. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రియాంక టాప్-10లో నిలిచింది. ఒకవైపు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే.. హాలీవుడ్‌లో ‘క్వాంటికో’ అనే టెలివిజన్ షోతో ప్రియాంక అలరించింది. ఈ షో మొదటి సీజన్ లోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక రెండు, మూడు సీజన్లలో కూడా …
Read More »త్వరలోనే నయనతార పెళ్లి…. వరుడు ఈయనే
టాప్ హీరోయిన్ నయనతార త్వరలోనే పెళ్లి చేసుకోనుందా అనే టాక్ ఊపందుకుంది. కోలీవుడ్‌లో ప్రముఖ యువ దర్శకులలో ఒకరైన విగ్నేష్ శివన్‌తో గత కొంతకాలంగా చెట్టపట్టాలేసుకుంటూ సేల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే నయనతార అతడితోనే ఇక పెళ్లికి సిద్ధపడిందా అని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకు కారణం విగ్నేష్ శివన్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకునేందుకు నయనతార ప్రత్యేకంగా న్యూయార్క్ సిటీకి వెళ్లడమే. అవును, …
Read More »