దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఏ హీరోకి లేని గుర్తింపు ఇప్పుడు ప్రభాస్ సొంతం. అంతలా బాహుబలి ప్రభాస్‌కు లక్కీగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక, బాహుబలి చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడంతో.. ఇకపై ప్రభాస్ నటించే చిత్రాలు కూడా అంతే స్థాయిలో వసూళ్లను రావట్టగలవని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, బయ్యర్లు. ఈ నమ్మకమే ప్రభాస్‌ను ఓ …
Read More »తన ఫస్ట్ లవ్ బయటపెట్టిన రకుల్ ప్రీత్ ….
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి వరుస సినిమాలతో దూసుకెళుతున్నబక్కపలుచు భామ అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది ముద్దు గుమ్మ.ఒకేసారి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు. మీకు ఇబ్బంది ఏమి లేదా అని అడిగితె అమ్మడు ముసి ముసి నవ్వులు నవుతూ సమాధానం ఇచ్చారు .ఆమె మాట్లాడుతూ ‘రంగుల …
Read More »సరికొత్త అవతారమెత్తిన త్రిష..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు . తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, …
Read More »కేసీఆర్ ప్రధాని కావాలి-నారాయణ మూర్తి..
గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్రముఖ నటుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమని విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …
Read More »టాలివుడ్‌లో అందల డోస్‌తో మరో భామ..
ప్రస్తుత పరిస్థితుల్లో సినీ ఇండస్ర్టీలో రాణించాలంటే నటన, అభినయంతోపాటు గ్లామర్ తప్పనిసరి. అందాల ఆరబోత ఉంటేనే అవకాశం అన్న రీతిగా తయారైంది సినీ ఇండస్ర్టీ. అందుకు తగ్గట్టుగానే వెండితెరపై అడుగుపెట్టకముందే రెడీ అయి వస్తున్నారు కొత్త భామలు. అయితే, ప్రస్తుతం ఆ జాబితాలో యువకుల కలలరాణి మెహ్రీన్ కౌర్ కూడా ఆ జాబితాలో చేరి పోయింది. మొదటి సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథలో అంతగా అందాలను ఆరబోయకపోయినా తరువాత వచ్చిన …
Read More »అమలపాల్ పై అసభ్యకర కామెంట్లు చేసిన.. సీనియర్ దర్శకుడు, ఎడిటర్…!
ఈ మధ్య హాట్ హాట్ గా కనిపించడం, సినిమాల్లో ఎక్స్ పోజింగ్ డోసు పెంచడం మాత్రమేకాదు… మాటల్లో కూడా ఘాటు పెంచింది అమలపాల్. భర్తతో విడాకులు అయిన దగ్గర నుంచి అమల తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన మీద తనే హాటు జోకులు ఏసుకునేంత స్థాయికి ఎదిగిపోయింది అమల. ఆ మధ్య సుచీ లీక్స్ లో అమల పేరు బాగా నలిగింది కదా.. ఆ వ్యవహారాన్ని అంతా మరిచిపోయాకా …
Read More »యువహీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న “హాన్సిక “
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి మూవీతోనే చెరగని ముద్రవేసిన భామ హాన్సిక .ఇటు అందంతో అటు అభినయంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది .చూడటానికి బొద్దుగా ముద్దుగా ఉంటూ యువత మదిని దోచుకుంది .అయితే ఈ అమ్మడు ఒక కుర్ర హీరోతో ప్రేమలో మునిగి తేలుతుంది అని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ లో అథర్వ మురళి హీరోగా సామ్ అంటనీ దర్శకత్వంలో ఒక …
Read More »సాయి పల్లవి నో చెప్పిన వేళ..! ఏమైంది..?
సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్‌తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్‌రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్‌గా …
Read More »ప్రియాంకా.. మరీ ఇంతలా..!
ప్రియాంక చోప్రా. యావత్ సినీలోకానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇక యువతకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా పేరు చెప్పగానే ఊహాలోకానికి వెళ్లిపోతారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు షిప్ట్ అయిన ఈ భామ బోల్డ్‌స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంలో కూడా ముందుంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మధ్య కాలంలో సిగరేట్ తాగడం కంటే.. సెక్స్ చేయడం ఆరోగ్యమని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరి నోళ్లలో నానింది. అయితే, ప్రియాంక చోప్రా …
Read More »ఛాన్సుల కోసం మిల్కీ బ్యూటీకి ఇన్ని కష్టాలా..?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో నటించి ప్రతి ఇండస్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది మిల్కీ బ్యూటీ తమన్నా. టాప్ మూవీస్‌లో నటించడమే కాకుండా.. టాప్ హీరోస్‌తో సైతం నటించడం తమన్నా సొంతం. అయితే, నటిగా కాకుండా మోడల్‌గా తమన్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కారణం తమన్నా నూటికి నూరుశాతం బ్యూటీని కలిగి ఉండటమే. అయితే, ప్రస్తుతం తమన్నా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. బాహుబలి వంటి పెద్ద …
Read More »