రకుల్ ప్రీత్ సింగ్ చక్కని అందంతో ..అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ.వరస విజయాలతో ఇటు కుర్రకారు అటు టాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.అయితే ఇటివల ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది ముద్దుగుమ్మ .ఆ ఇంటర్వ్యూ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆరు అడుగుల పొడవు ..చక్కని అందంతో పాటుగా సాంప్రదాయ బద్ధమైన …
Read More »రవితేజకి నో చెప్పిన “కాజల్ “..!
కాజల్ అగర్వాల్ ఒకవైపు అందంతో మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ.యంగ్ హీరోల పక్కన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా స్టార్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగి స్టార్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగింది. అయితే అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ కు బిగ్ షాకిచ్చింది .ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్తగా వస్తున్నా చిత్రంలో రవితేజ హీరోగా …
Read More »షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ.. స్టార్ ప్రొడ్యుసర్ గా ఎదిగారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారారు. అయితే ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు నిర్మాత బండ్ల గణేష్. వరుస వివాదాలతో నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా మారారు. …
Read More »తన ఆస్తులు పాస్తులు హీరో సంజయ్ పేరు మీద రాసి చనిపోయిన అభిమాని ..!
ఎక్కడైనా సరే తమ అభిమాన నటుడి కోసం ఆయన సినిమా విడుదలవుతున్న రోజు కొబ్బరి కాయలు కొట్టడమో..విడుదలైన సినిమా హిట్ అవ్వాలనో ..లేదా తమ అభిమాన హీరోతో కల్సి దిగిన ఫోటోలను పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో చూయించి ధియేటర్ల దగ్గర కట్టడమో ..లేదా అభిమాన హీరో పుట్టిన రోజు నాడు వేడుకలు ఘనంగా ఇష్టమై జరుపుతారు. లేదా అదే రోజు రక్తదానాలు ..పండ్లు ఫలాలు పంపిణీ చేస్తుంటారు.అంతగా తమ అభిమాన …
Read More »రవీనా టాండన్ పై కేసు నమోదు..!
టాలీవుడ్ స్టార్ హీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున సరస బంగారు బుల్లోడు,ఆకాశ వీధిలో లాంటి సినిమాల్లో నటించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ,బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి రవీనా టాండన్ పై ఓడిశా రాష్ట్రంలో కేసు నమోదైంది.ఈ క్రమంలో గత ఆదివారం రాష్ట్రంలో శ్రీలింగరాజు ఆలయం దగ్గర హీరోయిన్ రవీనా టాండన్ ఒక ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఆ ఆలయ నియమ నిబంధనల ప్రకారం కెమరా …
Read More »శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »నటి శ్రీదేవిది ముమ్మాటికి హత్యే ..!
సీనియర్ నటి శ్రీదేవి దుబాయ్ లో తన మేనల్లుడి వివాహానికి హాజరై శనివారం రాత్రి పదకొండున్నరకు గుండెపోటు రావడంతో మరణించిన సంగతి తెల్సిందే.అయితే నటి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టు మాత్రం ఆమె బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక మరణించారు అని తేలింది.ఈ విషయం మీద దుబాయ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు . అయితే నటి శ్రీదేవిది సహజ మరణం కాదు .ముమ్మాటికి …
Read More »అచ్చం ”మైకేల్ జాక్సన్‌లానే”.. అందుకే ఇలా జరిగింది..!?
శ్రీదేవికి ఉన్న అతి జాగ్రత్త ఆమెను జీవితాంతం వేధిస్తూనే ఉంది. సాటి హీరోయిన్‌ల రాకతో పోటీ పెరిగి అందానికి మెరుగులు దిద్దడం నేర్చుకుంది. పళ్లు ఎత్తుగా ఉన్నాయని, ముక్కును సరిచేసేందుకు సర్జరీ ఇలా ప్రతీ దానికి వేరే వాళ్లతో పోటీ పెట్టుకుందా..? తనకు తానే తెలియకుండా ఒక మాయావళయంలో చిక్కుకుపోయిందా..? తెలుగు ఇండస్ర్టీలో ఉన్నంత కాలం కొత్తగా వచ్చిన హీరోయిన్లతో పోటీపడుతూనే ఉండేది. బాలీవుడ్‌కు వెళ్లిన తరువాత అదే పరిస్థితి. …
Read More »చెన్నైల్లో వ్యభిచారం చేస్తూ.. దొరికిపోయిన తెలుగు హాట్ యాంకర్…!!
తెలుగు బుల్లితెరకు చెందిన ఓ హాట్ యాంకర్ చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కాగా, ఇటీవల కాలంలో వెండితెర, బుల్లితెర, సినీ రంగాలకు చెందిన కొందరు నటులు వ్యభిచారం కేసుల్లో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే, వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన వాళ్లల్లో శ్రీకన్య, శ్వేతాబసు ప్రసాద్, జ్యోతి, యమున తదితర నటులు ఉండగా.. కొత్తగా మరో తెలుగు హాట్ యాంకర్ …
Read More »నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!!
నేను అలాంటిదాన్ని కాదంటున్నా..! ఆ ప్రొడ్యూసర్ ఎవరో మరీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీలో అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి.. స్టార్ హీరోయిన్ లక్జరీ లైఫ్‌ను అనుభవిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. పంజాబ్ నుంచి వచ్చిన ఈ భామ కెరియర్ ప్రారంభంలో చిన్న హీరోల సరసన అడపా దడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసబెట్టి మరీ స్టార్ హీరోల సరసన వెండితెరను పంచుకుంది. see …
Read More »