ప్రముఖ టాలీవుడ్ విలక్షణ నటుడు ,సీనియర్ నటుడు అయిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ రోజు శుక్రవారం నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి భారత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి …
Read More »తన తండ్రి ప్రశ్నలకు షాక్ అయిన శ్రీరెడ్డి..!!
శ్రీరెడ్డి, టాలీవుడ్‌లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అలా కాకుండా, తెలుగు సినీ ఇండస్ర్టీలో తెలుగు వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పాటునందించాలని డిమాండ్ చేస్తూ సినీ ఇండస్ర్టీపై యుద్ధం ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌లో తెలుగువారికి అవకాశాలు దక్కకపోవడాని గల కారణాలను మీడియా వేదికగా బట్టబయలు చేసింది శ్రీరెడ్డి. తెలుగు నటీ నటులు నిర్మాతలతో, డైరెక్టర్లతో, హీరోలతో పడుకోకపోవడమే అవకాశాలు రాకపోవడానికి …
Read More »మరో ఇద్దరి పేర్లు బయటపెట్టిన శ్రీరెడ్డి..!!
శ్రీరెడ్డి, తెలుగువారికే నటన పరంగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, అలా కాకుండా పరభాష నటులకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు నటీనటుల కడుపు కొడుతున్నారు. అంతేకాకుండా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి టాలీవుడ్‌లోని కొందరు ప్రొడ్యూసర్లు, రైటర్‌లు, స్టార్ డైరెక్టర్లు లైంగికంగా వాడుకున్న తరువాత వదిలేస్తున్నారంటూ, అటువంటి బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల టాలీవుడ్‌పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. అయితే, మంగళవారం ఓ ప్రముఖ …
Read More »కమల్ ,రజనీలకు కర్ణాటక షాక్ ..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ ,విశ్వ విఖ్యాత నటుడు కమల్ హసన్ కు కర్ణాటక రాష్ట్రం బిగ్ షాక్ ఇచ్చింది .ఇటివల వీరిద్దరూ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కావేరి జలవివాదం రాజుకుంది. అందులో భాగంగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్నా ఆందోళనలో కమల్ ,రజనీ కాంత్ లు పాల్గొన్నారు .అయితే వీరిద్దరూ నటించిన మూవీలను కర్ణాటక …
Read More »తమన్నాకు అత్యున్నత పురష్కారం ..!
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాకు అత్యున్నత పురష్కారం దక్కింది .ఇండస్ట్రీలో దర్శకులు ,నిర్మాతలు,నటుల ప్రతిభను గుర్తించి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డు.దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.ఇటివల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ..చరిత్ర సృష్టించిన బాహుబలి సిరిస్ లో అవంతిక పాత్రలో …
Read More »అక్షయ్ కుమార్ చొరవతో 29కోట్ల రూపాయలు విరాళం ..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు .దేశ సరిహద్దుల్లో ప్రాణాలు త్యాగం చేసిన సైనిక అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చారు.అందులో భాగంగా భారత్ కే వీర్ అనే పేరుతొ ఒక వెబ్సైట్ ,అప్లికేషనును గత ఏడాది ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎవరైనా సరే నేరుగా దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు విరాళాలు అందించవచ్చు.అయితే …
Read More »టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనం-లీక్స్ ను బయటపెట్టిన శ్రీరెడ్డి
టాలీవుడ్ ఇండస్ట్రీ అదిరిపడేలా శ్రీరెడ్డి శ్రీరెడ్డి లీక్స్ పేరిట ఎవరు తనతో క్యాస్టింగ్ కౌచ్ చేయాలనీ చూశారో ఆధారాలతో సహా తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది .గత కొంత కాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టాలని ..తెలుగు వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇండస్ట్రీ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు ..లైట్ బాయ్ …
Read More »శ్రీరెడ్డి ను ఇంటి ఓనరు పిలిచి మరి …!
శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెగ హల్ చల్ చేస్తున్న పేరు .వరస వివాదాలతో ఈ నటి సినిమాలతో ఎంత ఆదరణ పొందిందో తెలియదు కానీ ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను వివరాలతో సహా తన సోషల్ మీడియా లో పోస్టు చేస్తూ మంచి హాట్ టాపిక్ అయింది .తాజాగా ఆమె ఇటీవల హైదరాబాద్ మహానగరంలో ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి …
Read More »శ్రీరెడ్డికి “మా” అసోసియేషన్ బిగ్ షాక్ ..!
టాలీవుడ్ నటి శ్రీరెడ్డి కి మా అసోసియేషన్ బిగ్ షాకిచ్చింది .ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో జరగని విధంగా తీసుకొని నిర్ణయాన్ని అది తెలుగు ప్రాంతానికి చెందిన నటిపై మా తీసుకుంది .గత కొంతకాలంగా శ్రీరెడ్డి ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ విషయం గురించి పలువురు హీరోల ,దర్శకుల పేర్లను బయటపెడుతూ వస్తున్నా సంగతి తెల్సిందే . తాజాగా ఆమె ఫిలిం ఛాంబర్ మీద పలు వివాదాస్పద …
Read More »శ్రీరెడ్డి నోరు జాగ్రత్త-హేమ ఫైర్..!
శ్రీరెడ్డి మీద టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన సీనియర్ నటి హేమ ఫైర్ అయ్యారు .శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీ లో పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ అండ్ కౌచ్ మీద పలు అంశాలను ఒక్కొక్కటి బయట పెడుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఇండస్ట్రీ లో ఆడవారిపై జరుగుతున్నా దారుణాలను అరికట్టాలని ..ఇండస్ట్రీ లో తెలుగు వారికే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మహానగరంలో ఫిల్మ్ నగర్ ఛాంబర్ …
Read More »