Home / Tag Archives: movies (page 171)

Tag Archives: movies

పవన్-శ్రీరెడ్డి వివాదంపై బ్రహ్మానందం మాటల్లో ..!

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,ప్రముఖ నటి శ్రీరెడ్డి ల వివాదం ఇండస్ట్రీను ఎంతగా ప్రభావితం చేసిందో మనందరికీ విదితమే .ఒకానొక సమయంలో ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది .అయితే పవన్ ,శ్రీరెడ్డి వివాదం గురించి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ను స్పందించమని విలేఖర్లు అడగ్గా ఏమన్నారో ఒక లుక్ వేద్దామా .. హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు శనివారం తిరుమల తిరుపతి …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై మహేష్ బాబు క్లారిటీ ..!

టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నేటి రాజకీయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “భరత్ అనే నేను “.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా దానయ్య డీవీవీ నిర్మాతగా వ్యహరించారు . ఈ నేపథ్యంలో దర్శకుడు శివతో కల్సి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా …

Read More »

ఏంట్రా.. మాంచి హుషార్ మీద ఉన్నావ్‌..! ఏంటి విష‌యం..!! వీడియో…

బుల్లితెర ప్రోగ్రామ్ జ‌బ‌ర్ద‌స్త్ పుణ్య‌మా అని అతి త‌క్కువ కాలంలో సెల‌బ్రెటీ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ‌. రేష్మీ, శ్రీ‌ముఖి వంటి పెళ్లికాని యువ యాంక‌ర్లున్నా కానీ కుర్ర‌కారు మ‌తిపోగొట్టేలా ఇటు బుల్లితెర‌పై, అటు వెండి తెర‌పై త‌న ప్రతాపాన్ని చూపిస్తూ, అదిరిపోయే లుక్స్ ఇస్తూ అంద‌రిచేత హాట్.. హాట్ యాంక‌ర్ క‌మ్ న‌టి అంటూ అనిపించుకుంటోంది అన‌సూయ‌. see also : స్టార్ హీరోతో అన‌సూయ …

Read More »

పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు .గత కొంతకాలంగా తెలుగు మీడియాకు చెందిన కొన్ని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో పలు మార్లు ట్వీట్లు చేస్తూ ఆయా ఛానెల్స్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 469,504,506 …

Read More »

“ఎన్టీఆర్” నుండి తేజ తప్పుకోవడానికి ప్రధాన కారణమిదే ..!

ఏపీ అధికార పార్టీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు,అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు తేజ నేతృత్వంలో తెరకెక్కనున్న మూవీ “ఎన్టీఆర్ “.ఈ మూవీ షూటింగ్ ఇటివల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తోలి ముహూర్తపు క్లాఫ్ కొట్టగా ఎంతో హట్టహాసంగా షూటింగ్ మొదలైంది. అయితే ఈ మూవీ నుండి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటించాడు .అయితే తేజ …

Read More »

క్యాస్టింగ్ కౌచ్ మాములే ..దాని వల్ల తిండి దొరుకుతుంది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై వినూత్న రీతిలో పోరాడి గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఇటివల అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులారిటీ సాధించింది.అయితే ఈ వివాదం మీద బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక్క ఇండస్ట్రీనే ఎందుకు టార్గెట్ …

Read More »

“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …

Read More »

1995లో సీఎం అయ్యాడు ..2019సీఎం పదవి ఊడుతుంది అంతే తేడా ..!

సహజంగా కుట్రలు ఎదో ఒక రోజు బయటపడతాయని అంటారు. అన్ని విషయాలలో కాకపోయినా, కొన్ని విషయాలలో ఇది వాస్తవమేనని వెల్లడవుతోంది.శ్రీరెడ్డి అనే నటి వివాదం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లిందో చూడండి.ఇదంతా ఎంత గేమ్ ప్లాన్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారుతుందా అన్న ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనలు తెలపడం అన్నది సినిమా రంగానికి సంబందించిన అంశం. ఆమెకు ప్రాదాన్యత …

Read More »

ఈ సారి జగన్ వంతు …!

టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేశారు.ఈ సందర్భంగా శ్రీరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను సంభోదిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ..అయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అందరికి అభిమానం గౌరవం ఉంటుంది …

Read More »

జగన్ పాదయాత్రను సైడ్ ట్రాక్ పట్టించడానికి భారీ కుట్ర ..!

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర .మొదటిది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ముఖ్యాంశం అయితే రెండోది గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat