Home / Tag Archives: movies (page 164)

Tag Archives: movies

కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు..!

తెలుగు సినీమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు,దర్శకుడు ,సినీ క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న హిందువులకు చెందిన సంఘాలు కత్తి మహేష్ పై పలు విమర్శలు చేశారు.అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లిలో …

Read More »

అఖిల్ ల‌వ‌ర్ భ‌ర్త.. ఎవ‌రి కుమారుడో తెలుసా..?

అపోలో చైర్మ‌న్ మ‌న‌వ‌డు ఆనందిత్ రెడ్డి, జీవీకే మ‌న‌వ‌డు శ్రియా భూపాల్ పెళ్లి చేసుకుని ఒక్క‌టయ్యారు. శ్రియా భూపాల్ అక్కనేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో పీక‌ల్లోతు ప్ర‌నేమ‌లో కూరుకుపోయి.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ త‌రువాత వ‌చ్చిన విబేదాలు వారిద్ద‌రూ కూడా విడిపోమారు. అఖిల‌ల్‌లో విడిపోయాకు డిప్రెష‌న‌ల్‌లోకి వెళ్లిపోయిన శ్రియా భూపాల్‌ని రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న ఓదార్చారు. త‌న క‌జిన్ అయిన ఆనందిత్ రెడ్డితో స్వ‌యంగా ద‌గ్గ‌రుండి …

Read More »

అల్లు అర‌వింద్‌కు మెగా హీరోలు వార్నింగ్‌..!

టాలీవుడ్‌లో అల్లు అర‌వింద్ అంటే వ్య‌క్తికాదు.. వ్య‌వ‌స్థ అని ఎవ‌రిని అడిగినా చెబుతారు. దీనికి కార‌ణం సినీ ప్ర‌పంచంలో ద‌శాబ్దాల కాలంపాటు ఆయ‌న నిర్మాత‌గా కొన‌సాగ‌డ‌మే. ఆయ‌న మాట‌కు టాలీవుడ్‌లో ఎంతో విలువ ఉంటుంది. తెలుగు చిత్ర సీమ‌లో ప్ర‌స్తుతం ఉన్న పెద్ద మ‌నుషుల్లో ఒక‌రిగా అల్లు అర‌వింద్‌కు పేరు ప్ర‌తిష్ట‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అస‌లు చిరంజీవి మెగాస్టార్ అయ్యేంత చ‌రీష్మా సంపాదించుకోవ‌డం వెనుక అల్లు అర‌వింద్ హ‌స్త‌ముందంటే …

Read More »

కొణెద‌ల‌వారి చిన్న‌ల్లుడు ”టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌”..!

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ క‌థానాయ‌కుడిగా విజేత సినిమా రూపొందిన విష‌యం తెలిసిందే. రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాను ఈ నెల 12న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా.. సినిమా ప్ర‌మోష‌న్స్‌ను క‌ల్యాణ్ దేవ్ ఎప్పుడో మొద‌లు పెట్టేశాడు. కాగా, ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌ళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. త‌న మొద‌టి సినిమా అనుభ‌వాల‌ను పంచుకున్నాడు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో …

Read More »

‘తేజ్’ మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు..!

శుక్ర‌వారం విడుద‌లైన తేజ్ ఐ ల‌వ్యూపై హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్‌, ద‌ర్శ‌కుడు క‌రుణాక‌ర‌న్ భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇది మ‌రో తొలి ప్రేమ అవుతుంద‌ని చిత్ర యూనిట్ మొద‌ట్నుంచి న‌మ్మ‌కంగా చెప్పింది. దీంతో సినిమాపై అంచ‌నాలు అధిక‌మ‌య్యాయి. కానీ, థియేట‌ర్ల‌లో తేజ్ నిరాశ‌ప‌రిచాడు. యూత్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ద‌గ్గ‌ర‌య్యే స‌బ్జెక్ట్ అయిన‌ప్ప‌టికీ ప్రేక్ష‌కుల మ‌న‌స్సును క‌ట్టిప‌డేసే సీన్లేవీ లేక‌పోవ‌డంతో చిత్రంపై నెగిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ ప్ర‌భావం క‌లెక్ష‌న్ల‌పై ప‌డింది. …

Read More »

సమంత..అభిమానులకు షాక్ న్యూస్

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్ని ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక.. …

Read More »

పవన్ కళ్యాణ్ ను రూ.10కోట్లు డిమాండ్ చేసిన ఏబీఎన్ ఎండీ ఆర్కే..!

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పది కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు .అయితే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదు. see also:ఏపీకి మరో పదేళ్ళు చంద్రబాబే సీఎం ..! అసలు విషయం ఏమిటి అంటే గతంలో పెను సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లి గారిపై చేసిన …

Read More »

ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా సాయి ప‌ల్ల‌వి..!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది న‌టీమ‌ణులు వెండి తెర‌పై ఏదైనా వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను పోషించేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ రష్మికా మంద‌న క్రికెట‌ర్‌గా కనిపించ‌బోతోంది. అలాగే, సూర్య అనే బాలీవుడ్ సినిమా కోసం హాకీ బ్యాట్ చేత‌బ‌ట్టింది తాప్సీ. see also:పందిపిల్ల‌తో ర‌విబాబు పుష‌ప్స్‌..! వారితో పోల్చితే నేనేం త‌క్కువ కాదంటోంది సాయిప‌ల్ల‌వి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోయిన్ చేయ‌ని పాత్ర‌ను సాయి ప‌ల్ల‌వి చేస్తోంది. అదే …

Read More »

మరోసారి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ప్రియా వారియర్ ..!

ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తున్న పేరు .ఇటు అందంతో అటు చక్కని రూపంతో కుర్రకారుకి ఎంతో ఇష్టమైన భామగా పేరు గాంచింది.మొదటగా కన్ను కొట్టే చిన్న వీడియోతో కుర్రకారుకి ఆరాధ్య దేవతగా నిలిచిన ప్రియా మరోసంచలనానికి కేంద్ర బిందువయ్యారు . see also:అర్జున్‌రెడ్డిని తిర‌స్క‌రించిన జాహ్న‌వి..! తాజాగా ఇటివల ముంబాయి లో నిర్వహించిన బ్యూటీ కాంటెస్ట్ లో ప్రియా చీరకట్టుకొని హోయలోలికించారు .ఈ క్రమంలో …

Read More »

అర్జున్‌రెడ్డిని తిర‌స్క‌రించిన జాహ్న‌వి..!

అర్జున్‌రెడ్డి చిత్రంలో న‌టించే అవ‌కాశం వ‌స్తే తిర‌స్క‌రించింద‌ట దివంగ‌త న‌టి, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి కూతురు జాహ్న‌వి. అయితే, తెలుగునాట అర్జున్‌రెడ్డి చిత్రం ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని అన్ని భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు ఆస‌క్తి చూపించారు. ఆ కోవ‌లోనే అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ భాష‌లోకి డ‌బ్ చేసేందుకు ప‌లువురు నిర్మాత‌లు ముందుకురాగా.. తానే రీమేక్ చేస్తాన‌ని, వ‌చ్చిన వారిని తిర‌స్క‌రించారు అర్జున్‌రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat