ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు ఒక్కసారి ఆస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తన స్వగృహాంలో ఉన్న మణిరత్నంకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది..
Read More »అమ్మగా త్రిష..!
మహానటితో కీర్తి సురేష్ అభినవ సావిత్రిగా మారింది. మరో సీనియర్ నటి త్రిష కూడా కార్తి దారిలోనే వెళ్లాలనుకుంటోంది. ఒక్క ఛాన్స్ ఇస్తే తాను కూడా బయోపిక్‌లో నటిస్తానంటోంది. అయితే, త్రిష ఒక కండీషన్ పెడుతోంది. తాను సినీ నటుల బయోపిక్స్‌లో కాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నాయకురాలి జీవిత పాత్రలో మాత్రమే నటిస్తానంటోంది. అయితే, తమిళులందరూ జయలలితను అమ్మగా పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. నాయికగా, నాయకురాలుగా తనదైన …
Read More »అడ్డంగా బుక్ అయిన అశ్విన్..!
టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్ రాజు కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుంటూ.. తనదైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఒక్కో చిత్రంతో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నటుడిగా రాణిస్తున్నాడు. 2012లో తూనీగా.. తూనీగా చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్, కేరింత, కొలంబస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇదిలా ఉండగా, అశిన్, మెగా డాటర్ నిహారిక కలిసి నటించిన …
Read More »తెరపైకి శ్రీరెడ్డి…!
క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ …
Read More »పవన్ పై జగన్ వ్యాఖ్యలు వెనకున్న కారణాలు ఏమిటి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం పవన్ పై జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది.తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.పాదయాత్రలో ఉండగా …
Read More »డబ్బులిస్తే దేనికైన రెడీ అంటున్న కాజల్..!
తెలుగు తమిళం ఇలా భాషలతో సంబంధం లేకుండా ఒక పక్క నటనతో.మరో పక్క అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని నెంబర్ వన్ స్థానంలో ఉన్న అందాల భామ కాజల్ ఆగర్వాల్ . టాలీవుడ్ యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనీయర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ మూవీలో ఐటెం సాంగ్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ప్రముఖ దర్శకుడు తన సినీమాలో …
Read More »ఆకట్టుకుంటున్న” గీత గోవిందం “టీజర్..!
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినీమా ఇండస్ట్ర్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు విజయ్..తాజాగా ఈ యువహీరో ప్రధాన పాత్రలో పరశురాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం గీత గోవిందం.. ఈ మూవీ మొదలైన దగ్గర నుండి అభిమానుల్లో చాలా ఉత్సకతను రేకెత్తిస్తుంది. అందుకు తగ్గట్లు ఈ మూవీ ఫస్ట్ లుక్ దగ్గర నుండి తాజాగా …
Read More »చిరు బాటలో పవన్ కళ్యాణ్..!
మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More »ఇతనా..! హీరోనా..?
తినగ.. తినగ వేము తీయనుండు అంటారు కదా..! అలాగే, చూస్తూ.. చూస్తూ పోతే ప్రతీ హీరోకు ఓ టైమ్ వస్తోంది. ఇతనా..! హీరోనా..? అన్న వాళ్లు కూడా స్టార్స్ అయ్యారు. ఇదే దారిలో ఇప్పుడు సుధీర్‌బాబు కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా తన ఒక్కో సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. తాజాగా, నన్నుదోచుకుందువటే అనే టైటిల్‌తో వస్తున్నాడు. మరి, ఈ సినిమా సుధీర్ మార్కెట్‌ను పెంచేస్తుందా..? సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడిగా …
Read More »మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్..!
టీడీపీ పార్టీ హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో అందాల రాక్షసి,బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టనున్నదా..!.చిన్న హీరో పక్కన నటించి తెలుగు సినీమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఒకపక్క అందాలను ఆరబోస్తూ. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ హీరో యిన్ స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీ …
Read More »