ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు హీరోయిన్ తాప్సీ స్ర్టాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ తాప్సీని ఉద్దేశించి బాలీవుడ్‌లో తాప్సీ చెత్త నటి అంటూ కామెంట్ చేశాడు. ఇంకో రెండు మూడు చిత్రాలకన్నా ఆమె ఉండదని పోస్ట్ పెట్టాడు. నెటిజన్ కామెంట్‌పై రియాక్ట్ అయిన తాప్సీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనవి మూడు సినిమాలు షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాయని తెలిపింది. ప్రేక్షకులు సినిమాలు చూసే తీరే …
Read More »విషాదంలో టాలీవుడ్..!
ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్ అధినేత కె.రాఘవ కన్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఇవాళ తెల్లవారు జామున గెండెపోటుతో ఆయన మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి గ్రామంలో 1913 డిసెంబర్ 9న ఆయన జన్మించారు. సినిమాలపై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్రవేశించిన రాఘవ అంచెలంచెలుగా ఎదిగారు. సుఖదుఃఖాలు, జగత్కిలాడీలు, తాతామనవడు, చదువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాలను నిర్మించారు. 1973లో సంసారం సాగరం …
Read More »సుఖం ఇస్తేనే ఛాన్స్..!
క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న భూతం. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు నోరు విప్పగా. తాజాగా మరో హీరోయిన్ స్పందించింది. ఆమెనె పూజా కుమార్. విశ్వరూపమ్, ఉత్తమ విలన్, పీఎస్‌వీ గరుడవేగ వంటి వైవిధ్యాత్మిక చిత్రాల్లో నటించి అటు నటన పరంగాను.. ఇటు గ్లామర్‌పరంగాను మంచి మార్కులు కొట్టేసింది పూజా కుమార్. తనకు ఇంత వరకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురు కాలేదని, అయితే, ఈ విషయంపై …
Read More »ట్రైలర్‌లోనే రెచ్చిపోయారు..!
విభిన్న పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సెట్ చేసుకున్నాడు నటుడు అడవి శేషు తాజాగా నటిస్తున్న చిత్రం గూడాఛారి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పంజా, క్షణం వంటి చిత్రాల్లో గొప్ప నటనను కనబర్చిన అడవి శేషు సినీ విశ్లేషకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే, అడవిశేషు హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ గూడాఛారి. ఈ చిత్రం ఆగస్టు 3న రిలీజ్ కానుంది. శశి కిరణ్ …
Read More »సల్మాన్‌కు హ్యాండిచ్చిన మరో హీరోయిన్..!
ప్రియాంక చోప్రా సల్మాన్‌ఖాన్‌కు హ్యాండిచ్చింది. అయితే, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న భారత్ అనే సినిమాలో ప్రియాంక చోప్రాను ఏరి కోరి మరీ హీరోయిన్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్‌కు నో చెప్పి మరీ.. ప్రియాంక చోప్రాకు భారీ పారితోషకం ఇచ్చి తీసుకునేలా నిర్మాతలపై ఒత్తిడి తెచ్చాడు సల్మాన్. తీరా షూటింగ్ కొంత భాగం పూర్తయిన తరువాత ఇప్పుడు షూటింగ్ నుంచి తప్పుకుంది ప్రియాంక …
Read More »వరుస అవకాశాలతో తెలుగు అమ్మాయిలు..!
తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదని ఇటీవల చాలా కామెంట్స్ పెరిగాయి. కానీ, టాలెంట్, అందం ఉంటే తెలుగు భామలకు అవకాశాలు ఇస్తామంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ కోవలోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు తెలుగు భామలు ఇషా, శోభిత ధూళిపాళ్ల. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్న తెలుగు భాహ ఇషా. ఇప్పటికే ఎన్టీఆర్ వంటి పెద్ద హీరో సరసన రెండో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు మరిన్ని ఆఫర్లను తన …
Read More »ఆగస్టులో చిన్న సినిమాల వార్..!
తెలుగు సినిమాకు సీజన్ లేదు. ప్రతీ శుక్రవారం సినిమా పండుగే. ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆగస్టు నెలలో కూడా ఇదే ఒరవడి కొనసాగనుంది. ఆగస్టులో థియేటర్లకు క్యూ కడుతున్న ఆ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలుసా..? ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల మధ్య బీభత్సమైన పోటీ నెలకొంది. ఏకంగా మూడు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొత్త …
Read More »ఆ విషయంలో కాజలే టాప్..!
కాజల్ క్రేజీ స్టార్. ఈ మాటను ఎవరూ కాదనలేరు. అయితే, ఈ అమ్మడు చేతిలో ఒక్క స్టార్ హీరో కూడా లేడు. అసలు ఆఫర్సే రావడం లేదా..? అనుకుంటే ఓ పక్క నాలుగు సినిమాలు చేస్తుంది. తమిళచిత్రం తేరీ తెలుగు రీమేక్‌లో రవి తేజాతో జతకడుతోంది. వీరా, సారొచ్చారు వంటి చిత్రాల తరువాత రవి తేజాతో కాజల్ జత కట్టడం ఇది మూడో సారి. స్టార్ హీరోలు పట్టించుకోకపోయేసరికి యంగ్ …
Read More »మీ అక్క, చెల్లెళ్ల ఫోటో పెట్టుకోండి..పవన్ ఫ్యాన్స్‌కు నటి స్ర్టాంగ్ వార్నింగ్..!
నేను పవన్ కళ్యాణ్ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు.. మీ ఫ్యాన్స్ చేత రాళ్లతో కొట్టించి, అల్లర్లు సృష్టించి, ఫిల్మ్ నగర్‌లో లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగేలా ప్రవర్తించిన నీచాతి… నీచమైన చరిత్ర మీది. అంతేకాకుండా, మీ ఫ్యాన్స్ చేత నాపై నానా మాటలు అనిపించి, నాపై దాడి చేయించేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అటు మీడియా చేత నాపై బ్యాన్ చేయించావు.. అసలు నీవేమి మాట్లాడుతున్నావో.. నీకైనా అర్థమవుతుందా..? …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »