Home / Tag Archives: movies (page 16)

Tag Archives: movies

సలార్ పై Latest Update…ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే ఇక

KGFతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన కన్నడ ఇండస్ట్రీకి చెందిన సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ,పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కేజీయఫ్ చాప్టర్ 2’ రిలీజ్ ఉన్న నేపథ్యంలో  ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో సలార్ సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా నిలిచిపోయింది.  దర్శకుడు ప్రశాంత్ …

Read More »

తగ్గేదేలే అంటున్న శ్రీలీల..

 ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన కన్నడ చిన్నది శ్రీలీల. ఈ యంగ్ బ్యూటీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్ళిసందD’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరింది. ప్రస్తుతం తెలుగులో శ్రీలీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. …

Read More »

డ్రగ్స్ అలవాటుకు కారణం అమ్మాయిలే -సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం విడుదలైన మూవీ KGF-2 లో ప్రధాన విలన్ పాత్రతో అందర్ని మెప్పించిన మోస్ట్ సీనియర్ నటుడు.. స్టార్ హీరో సంజయ్ దత్.ఇటీవలే పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత,నటుడు సునీల్ దత్ వారసుడుగా సినిమాల్లోకి ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను సొంతం చేసుకున్నారు సంజయ్ దత్. 1981లో …

Read More »

KGF-2 పై RGV సంచలన వ్యాఖ్యలు

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం KGF-2. యష్ హీరోగా వచ్చిన ఈ మూవీ గురించి ప్రముఖ వివాదస్పద నిర్మాత దర్శకుడు  ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం  విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన KGF-2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమాపై దర్శకుడు RGV తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ రెమ్యూనరేషన్ తో  కాకుండా …

Read More »

OTT లోకి RRR .. ఎప్పుడంటే..?

దేశంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా శ్రియా,ఆలియా భట్టు,సముద్రఖని ,అజయ్ దేవగన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR.. ఈ త్వరలోనే OTTలో స్ట్రీమ్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. RRR …

Read More »

ఇద్దరు భామలతో మంచి జోష్ లో విజయ్ సేతుపతి

కోలీవుడ్ స్టార్ దర్శకుడు విఘ్నేశ్ శివ‌న్  ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి హీరోగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార,తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్లుగా  వ‌స్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధ‌ల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం మేక‌ర్స్ ఒక పాటకి సంబంధించిన ఓ ప్రోమోను …

Read More »

“ఆ పని చేస్తుంటే” నాకు ముచ్చెమటలు పడతాయి-పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ… అందాల రాక్షసి ..బుట్టబొమ్మ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన గురించి ఎవరైన పొగుడుతూ’ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి’ అని హీరోయిన్ పూజా హెగ్దే అంటోంది. స్టేజీపై ఎవరైనా ఎదురుగా నుంచొని తనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడి గురవుతానని తెలిపింది. ఆ పొగడ్తలను ఎలా తీసుకోవాలో తనకు తెలియదని చెప్పొకొచ్చింది. కానీ …

Read More »

Darling ప్రభాస్ తో Bollywood స్టార్ హీరోయిన్ రోమాన్స్

రాధే శ్యామ్ మూవీ హిట్ అవ్వడంతో మంచి జోష్ లో ఉన్నాడు పాన్ ఇండియా హీరో .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తాజాగా ప్రభాస్ కథానాయకుడిగా భారీ స్థాయిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆదిపురుష్ . ఇందులో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో సోనాల్ చౌహన్ అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీలో …

Read More »

అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని  వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో   అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అఖిల్‌ ఫొటో షేర్‌ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ సంవత్సరమంతా నీకు మంచి …

Read More »

సరికొత్తగా కండల వీరుడు సల్మాన్ ఖాన్

దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat