దివంగత మహా నాయకుడు వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా యాత్ర కలెక్షన్లు దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రం విడుదలైన తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. …
Read More »నా రేంజ్ కు మినిమమ్ 200 కోట్లు ఉండాలి..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో
రెబల్ స్టార్ ప్రభాస్..ప్రస్తుతం ఈ పేరు చెప్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా..రాజమౌళి పుణ్యమంటూ ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఈ సినిమాకు ముందు ప్రభాస్ కు 50 కోట్ల బడ్జెట్ సినిమా ఒక్కటి కూడా లేదు.మిర్చి ఒక్కటే 40కోట్లు క్రాస్ చేసింది.కాని బాహుబలి సినిమా 2000కోట్ల పైగా వసూలు కావడంతో..ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఒప్పుకోవాలంటే కనీసం 200 కోట్ల బడ్జెట్ ఉండాలంట. ప్రస్తుతం ఈ యంగ్ …
Read More »తెలుగు ఇండస్ట్రీకి దూరం కానున్నరకుల్..కారణాలు ఇవే!
అందరిని ఆకట్టుకునే అందం ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో టాప్ హీరోలతో నటించిన విషయం అందరికి తెలిసిందే.కొంతకాలంగా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ తన ఖాతాలో హిట్స్ నమోదు చేసుకుంది.ప్రస్తుతం రకుల్ కన్ను తమిళం, హిందీ పరిశ్రమపై పడింది.అయితే ఇప్పటికే తెలుగులో వెంకీమామ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన ఈమె బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సెలెక్ట్ అయినట్టు తెలిసింది.సింహ,లెజెండ్ తర్వాత …
Read More »అజిత్ గురించి ఇది చదివితే షేర్ చేయకుండా ఉండరు..
తను చదివింది పదో తరగతి మాత్రమే,సినీ కెరీర్ స్టార్ట్ చేసే సమయానికి అసలు అతడికి తమిళమే రాదు.కాని ఇప్పుడు తమిళంలోని అగ్రహీరోల్లో ఒకడు.తమిళం, తెలుగు, మళయాళం, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.మంచి లుక్ కోసం హీరోలు నిమిషానికి ఓసారి టచప్స్ ఆశ్రయించే కాలంలో తన తెల్ల జుట్టుకు రంగు కూడా వేసుకోడు.రజినీకాంత్,కమల్ హాసన్ వంటి టాప్ హీరోలకు దీటుగా కలెక్షన్లు కురుస్తాయి తన సినిమాలకు…!కమర్షియల్ యాడ్స్ కోసం నానా …
Read More »ఎన్టీఆర్ బయోపిక్ పై కుట్ర జరుగుతుందా?
సినీ ఇండస్ట్రీ లో దైవంగా భావించే నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఎన్టీఅర్ గా ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు.క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.ఆడియో ఫంక్షన్ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు షాకిచింది.ఎన్టీఆర్ బయోపిక్ అంటే చిత్రంలో చాలామంది గురించి చూపించాల్సి ఉంటుంది.నటులు,రాజకీయ నాయకులు,వారి గురించి తప్పనిసరిగా …
Read More »కల్యాణ్ రామ్ ,ఎన్టీఆర్ సంచలన నిర్ణయాలు
హరికృష్ణ మరణంతో నందమూరి వారి ఇంట విషాదం చోటుచేసుకుంది.హరికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే.తండ్రి మరణాని ఇద్దరు కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు.ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయామని అన్నదమ్ములు కన్నీరు పెడుతున్నారు.తండ్రి చనిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంతా భావించారు. కాని తమ ఇంట్లో సమస్యల కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో …
Read More »కూరగాయలు అమ్ముతున్న ఆదా శర్మ-ఏమైందంటే.!
యంగ్ హీరో ల పక్కన నటించిన ..కొన్ని వరస హిట్ మూవీలల్లో నటించిన కానీ స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోయిన అందాల రాక్షసి ఆదా శర్మ.. టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన .. నటుడు కమ్ దర్శకుడైన ఆడవి శేష్ పక్కన నటించిన అమ్మడు ఇంతవరకు స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తాజాగా అమ్మడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. …
Read More »సీనియర్ పాత్రికేయులు కులదీప్ నయ్యర్ కన్నుమూత..!
ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ,బ్రిటన్ లో భారత మాజీ హైకమీషనర్ గా పనిచేసిన కులదీప్ నయ్యర్ (95)మరణించారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న నయ్యర్ నిన్న రాత్రి ఆర్ధరాత్రి సమయాన తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కాలమిస్ట్ ,మానవహక్కుల ఉద్యమకారుడిగా ,రాజ్యసభ ఎంపీగా పని చేసిన ఆయన అప్పటి భారత్ లో ఉన్న పంజాబ్ రాష్ట్రంలోని సియాల్ కోటలో ఆగస్టు 24,1924లో జన్మించారు. నయ్యర్ ఉర్దూ ప్రెస్ రిపోర్టర్ గా పనిచేశారు. …
Read More »బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …
Read More »ప్రభుదేవాకు బ్యాడ్ టైమ్..!
కొరియో గ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభుదేవా ఆ తరువాత హీరోగా పరిచయమయ్యాడు. నటుడిగా సక్సెస్ అయిన తరువాత.. మెగా ఫోన్ పట్టుకుని సక్సెస్‌ఫుల డైరెక్టర్ అనిపించుకున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా..? ఒకే ఒక్క హిట్ ఉన్నా హిందో వాంటెడ్, రౌడీ రాథోడ్ వంటి హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. కొరియోగ్రాఫర్‌గా.. హీరోగా, డైరెక్టర్‌గా సక్సెస్ అయిన ప్రభుదేవా ఈ మధ్య వెనకపడిపోయిన విషయం తెలిసిందే. అయితే, హిందీలో ఇటువల వరుసగా …
Read More »