Home / Tag Archives: movies (page 155)

Tag Archives: movies

ప్రభాస్ ఫాన్స్ కు సర్ ప్రైజ్..? 24గంటల్లో !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన అభిమానులకు రేపు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.ఇది స్వయంగా ప్రభాస్ చెప్పడంతో ఫాన్స్ ఆనందంలో ఉన్నారు.ఇప్పటికే ప్రభాస్ అభిమానులు తన తర్వాత చిత్రం సాహో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకేక్కబోతుంది.బాహుబలి హిట్ తరువాత ప్రభాస్ కు ఇప్పటివరకూ సినిమా లేదు అంతేకాకుండా ప్రభాస్ నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఫాన్స్ డల్ అయిపోయారు.అయితే ఈరోజు …

Read More »

పరశురాం సినిమాలో మహేష్ పాత్ర ఇదేనా..?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఒక మంచి సోషల్ మెసేజ్ కావడంతో చిత్రం సూపర్ హిట్ అయ్యింది.ఈ చిత్రం తరువాత మహేష్ కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్నాడు.ఈ చిత్రం షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది.ఇందులో ఫుల్ మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందట.ఈ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు స్పెషల్ విషెస్..RRR!

ఈరోజు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులలో పండుగ వాతావరణం నేలకొనిందని చెప్పుకోవాలి.అయితే ఇంతకుముందే ఎన్టీఆర్ తన ఫాన్స్ కు పుట్టినరోజు వేడుకలు చేయొద్దని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ బాహుబలి ఫేమ్ రాజమౌళి దర్శకత్వంలో ‘RRR’సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిస్టాత్మకంగా తీస్తున్నారు.ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్,కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ …

Read More »

అడ్రస్ లేని రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు. దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ …

Read More »

కపిల్ శర్మకు అరుదైన గౌరవం

ప్రముఖ బాలీవుడ్ నటుడు కపిల్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. చాలా ఎక్కువమంది ఫాలోయింగ్ ,ప్రేక్షకులను సంపాదించుకున్న కమెడియన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ లో చోటు సంపాదించుకున్నాడు. ప్రతిసారి సమయానికి అనుగూణంగా ,సందర్భానుసారం ఆయన మాట్లాడే తీరు,పంచ్ లకు క్రేజ్ ఉంది. ది కపిల్ శర్మ పేరుతో ఆయన వ్యాఖ్యాతగా పనిచేసిన షోకు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. అయితే …

Read More »

‘నాని గ్యాంగ్ లీడర్‘ ముహూర్తం ఖరారు..?

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘నాని గ్యాంగ్ లీడర్‘.దీనికిగాను నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రం ప్రస్తుతం శంషాబాద్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని.ఇది జూన్ 30నాటికి పూర్తి అవుతుందని చెప్పారు.చిత్రం దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ ఈ సినిమా మునుపెన్నడూ లేని …

Read More »

తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జ్యోతిలక్ష్మి హీరోయిన్..?

పంజాబీ భామ చార్మి కౌర్ కొత్తగా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం అందరికి తెలిసిందే.పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి గాను చార్మి నిర్మాత భాద్యతలు తీసుకుంది.ఇందులో హీరోగా రామ్, హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లో కూడా చురుగ్గా పాల్గుంటుంది.రీసెంట్ గా ఈమె మీడియాతో మాట్లాడుతూ..నేను ఇప్పటివరకూ చాలా సినిమాల్లో నటించాను,ఇంక నటనకు దూరంగా ఉంటాను కాని ఇండస్ట్రీ లోనే ఉంటానని …

Read More »

శ్రేయాకు ఘోర అవమానం..!

ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు. సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని …

Read More »

ఫస్ట్ వీక్ “మహర్షి”కలెక్షన్లు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్దె హీరోయిన్ గా ,ప్రకాష్ రాజ్,సాయికుమార్,అల్లరి నరేష్,జయసుధ,వెన్నెల కిషోర్,జగపతి బాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి నేతృత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజ్,పీవీపీ,అశ్వనీదత్ నిర్మాణ సారధ్యంలో రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ”మహర్షి”. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మితమైన …

Read More »

“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!

కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat