విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఆర్జున్ రెడ్డి సంచలనమైన హిట్ సాధించిన సంగతి విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి సినిమానే బంపర్హిట్ సాధించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి ఆర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కించిన కబీర్ సింగ్ తో బాలీవుడ్కు …
Read More »కల్కి మూవీ రివ్యూ
టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ సినిమాలంటే ముందు గుర్తొచ్చే పేరు హీరో రాజశేఖర్. పోలీస్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొంటూ వచ్చిన ఆయన గరుడవేగతో తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ నేపథ్యాన్ని ఎంచుకొని రాజశేఖర్ నటించిన చిత్రం కల్కి. అ! సినిమా ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న ప్రశాంత్‌వర్మ ద్వితీయ ప్రయత్నంగా …
Read More »విజయనిర్మలకు తీరని చివరి కోరిక ఇదే..!
ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ప్రముఖ దర్శక నిర్మాత నటి అయిన విజయనిర్మల అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే. విజయనిర్మల మృతితో కృష్ణకుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు,టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు హీరోయిన్ నటిస్తూనే మరోవైపు దాదాపు నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు ఆమె. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో ప్రముఖ …
Read More »మల్లేశం హిట్టా.. ఫట్టా..!
తారాగణం: ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య సంగీతం: మార్క్ కె రాబిన్ సాహిత్యం: దాశరథి, గోరేటి వెంకన్న, చంద్రబోస్ సంభాషణలు: అశోక్ కుమార్ పెద్దింటి నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి దర్శకత్వం: రాజ్ ఆర్ వస్త్రం నాగరికతకు, నవీనతకు చిహ్నం. అల్లికలు రంగవల్లికలై దేహాన్ని అందంగా అలంకరించే ఓ సృజనాత్మక దృశ్యం. ఓ సమాజ సాంస్కృతిక, సంప్రదాయ అభివ్యక్తిలో వస్త్రాల తయారీ ముఖ్య భూమికను పోషిస్తుంది. …
Read More »విడుదలైన రణరంగం ఫస్ట్ లుక్
కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …
Read More »రానా దగ్గుబాటి ముచ్చటగా మూడోసారి..హైబ్రిడ్ పిల్ల ఓకేనా?
రానా దగ్గుబాటి,సాయి పల్లవి జంటగా నటించబోతున్న చిత్రం విరాట పర్వం.ఇటీవలే వీరిద్దరూ ఈ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పూజ కూడా నిర్వహించారు.ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుండగా, రానా పొలిటికల్ లీడర్ గా నటించనున్నారు.ఇప్పటికే లీడర్, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో పొలిటికల్ రోల్ …
Read More »“వేణు ఊడుగుల”నుండి మరో చిత్రం..!
నీది నాది ఒకే కథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వేణు ఊడుగుల. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వేణు. దగ్గుబాటి రానా హీరోగా బక్కపలుచు భామ, నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం 1992. ఒకప్పటి స్టార్ హీరోయిన్ …
Read More »నితిన్ కొత్త సినిమా రేపే..?
శ్రీనివాస కళ్యాణం సినిమా తరువాత హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు.చాలా కాలం తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ చేయబోతున్నాడు.ఈ చిత్రం లో నితిన్ సరసన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మంధన నటిస్తుంది.నితిన్ వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో చాలా గ్యాప్ తీస్కోని ఇప్పుడు ఈ భీష్మ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఇందులో నటిస్తున్న రష్మిక ప్రస్తుతం మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తుంది.ఈ మేరకు …
Read More »గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీశ్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీశ్ …
Read More »ఆ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కట్టప్ప..?
తమిళ్ స్టార్ సత్యరాజ్..ఈ పేరు కన్నా కట్టప్ప అంటేనే అందరికి బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో ఈయన పాత్రం కీలకం.ఈ చిత్రంతో సత్యరాజ్ గా ఉన్న ఇతడు కట్టప్పగా మారిపోయాడు.ఇక అసలు విషయానికే వస్తే ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్,కమల్ హాసన్ పై చెలరేగిపోతున్నాడు.వీరిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన సత్యరాజ్ ఇప్పటికే తమిళనాడులో గట్టి పార్టీలు ఉన్నాయి వీళ్ళ …
Read More »