చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా, జీవిత దర్శకత్వం వహించిన ‘శేఖర్’ మూవీ ఈనెల 20 విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ ..స్టార్ హీరో చిరంజీవితో విభేదాలపై జీవిత రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాకు ఎవరితోనూ ఇష్యూ లేదు. చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిన విషయాన్ని రిపీట్ చేస్తూ యూట్యూబ్ వారే థంబెనెయిల్స్ పెట్టి మామధ్య ఇంకా దూరం పెంచుతున్నారు’ …
Read More »వరంగల్‌లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యూల్ సందడి
సినీ హీరో అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలోని జేపీఎన్ రోడ్‌లో కొత్తగా కాసం గ్రూపు ఏర్పాటు చేసిన వర్ణం షాపింగ్ మాల్‌ను నాగ చైతన్య, అను ఇమ్మాన్యుల్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే నాగచైతన్య, …
Read More »శేఖర్ ప్రచార చిత్రం & ట్రైలర్ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు. యంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న తాజా మూవీ శేఖర్. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. మే 20న మూవీ విడుదల కానుండటంతో.. చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీ యూనిట్. యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఓ మర్డర్ …
Read More »శారీలో మతిపోగోడుతున్న ఈషా అందాలు
OTT లోకి RRR
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఎంఎం కిరవాణి సంగీతం అందించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్టు,అజయ్ దేవగన్,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ RRR. ఈ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 3న జీ5, నెట్ …
Read More »‘జై భీమ్’ మరో అరుదైన ఘనత
తమిళ స్టార్ యాక్టర్ సూర్య నటించిన ‘జై భీమ్’ మరో అరుదైన ఘనత సాధించింది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. నటుడు మణికందన్ ఈ మూవీలో తన పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఈ మూవీ ఆస్కార్ రేసులోనూ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆఖర్లో నామినేషన్ దక్కలేదు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.
Read More »మతి పొగొడుతున్న సాక్షి అగర్వాల్ అందాలు
ఆ హీరో వల్ల నా హృదయం ముక్కలైంది -బుట్ట బొమ్మ పూజా హెగ్డే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. బుట్ట బొమ్మ స్టార్ హీరోయిన్..యువతను తన అందాలతో మంత్రముగ్దులు చేసే పూజా హెగ్దే తన చిన్ననాటికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ‘హృతిక్ రోషన్ ‘కోయీ మిల్గయా’ సినిమా విడుదలైన సమయంలో నా వయసు పన్నెండేళ్లు. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షో కు వెళ్లాను. ఫొటో …
Read More »OTT లోకి ఆచార్య
తండ్రి తనయులైన మెగా స్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. కథ భాగానే ఉన్న కథనం కొత్తగా లేదని కొరటాల మార్కు ఈ చిత్రంలో కనిపించలేదని ప్రేక్షకులు తెలిపారు. కొరటాల డైలాగ్స్, ఎలివేషన్స్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాగా …
Read More »