మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు.ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. అనంతరం తరవాత సినిమా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి గాను మీనాక్షి అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల చిత్రం సగంలోనే ఆగిపోయింది. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కళ్యాణ్ దేవ్ కొత్త సినిమాకు గ్రీన్ …
Read More »సైరా ఎలా ఉంది.. రివ్యూ
మూవీ : సైరా నరసింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తారాగణం : చిరంజీవి, నయనతార, తమన్నా,అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చాసుదీప్, జగపతిబాబు, , అనుష్క, రవికిషన్, నిహారిక, బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు రచన: పరుచూరి బ్రదర్స్, సాయిమాధవ్ బుర్రా ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్రహణం: రత్నవేలు కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్ నిర్మాత: కొణిదెల రామ్‌చరణ్ దర్శకత్వం: సురేందర్ రెడ్డి చాలా …
Read More »నడిరోడ్డుపై స్క్రీన్ పై నీలి చిత్రాలు ప్రసారం
ప్రముఖ క్రీడ పరికరాల తయారీ సంస్థ అయిన యాసిక్స్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో ఈ సంస్థకు చెందిన ఒక ప్రకటనల బోర్డులో నడిరోడ్డుపై దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు ప్రసారమయ్యాయి. న్యూజిల్యాండ్ లో ఆక్లాండ్ నగరంలో ఉన్న యాసిక్స్ స్టోర్ ముందు ఉన్న డిస్ప్లే పై గత శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు దాదాపు తొమ్మిది గంటల పాటు నీలి చిత్రాలు …
Read More »ఆ అరుదైన గౌరవం నా మిత్రుడు వేణుమాధవ్ కే అంకితం..!
సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాముఖ్యత ఉందో.. హాస్య నటులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్కసారి కధానాయకుడి పక్కన హాస్యం పండించేవారు ఉంటేనే ఆ పాత్రకు విలువ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువ శాతం హాస్యం ఉండేలా డైరెక్టర్ లు సినిమాలను చిత్రీకరించేవారు. అలాంటి వ్యక్తుల్లో ఒక్కడే వేణు మాధవ్.. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పాలి. ఈమేరకు ఇండస్ట్రీ కన్నీటి వీడ్కోలు పలికింది. …
Read More »అభిమానులకు చెర్రీ క్షమాపణలు
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …
Read More »ప్లీజ్ నానా అంటూ సాగే ఈ సీన్ గుండెలను పిండేసింది
టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా .. పద్నాలుగు రీల్స్ ప్లస్ బేనర్ పై రాము ఆచంట,గోపి ఆచంట నిర్మాతలుగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 20వ తారీఖున విడుదలైన మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో …
Read More »నీ కెరీర్ సోషల్ మీడియాకే అంకితమా..? అనుపమాకు సవాల్ !
అనుపమ పరమేశ్వరన్..తన కెరీర్ మొదటి సినిమా ప్రేమమ్ తోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో, స్టైల్ తో దర్శకులను మెప్పించి మంచి పేరు సంపాదించింది. అదే ఊపుతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా మంచిగానే రాణించింది. అలా నడుస్తున్న తన సినీ ప్రయాణంలో ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. అవేమిటంటే క్రికెటర్ బూమ్రాతో తనకు ఎఫైర్ ఉందనే వార్త బాగా వైరల్ అయ్యింది. …
Read More »మరోసారి అదే పాత్రలో రవితేజ
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »తన కెరీర్ కు తానే చెక్ పెట్టుకోబోతున్న కన్నడ భామ..!
ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అది కన్నడ భామ రష్మిక మందన్న నే. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనకు ఫిదా అయ్యిపోయేలా చేసింది. ఇక విజయదేవరకొండ గీతాగోవిందం లో నటించగా ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తన ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కాళీ లేవట. నితిన్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ …
Read More »బాలీవుడ్ లో విషాదం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు విజ్జూ ఖోటే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ హిట్ సాధించిన చిత్రం షోలే లో కాలియా అనే పాత్రలో నటించి అందరి మన్నలను పొందారు. ఈ చిత్రంతో పాటు అందాజ్ అప్నా అప్నా,క్యామత్ సే క్యామత్ తక్,వెంటిలేటర్ వంటి …
Read More »