ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన భామ నిధి అగర్వాల్. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా న్యూస్ వెయిట్ చేస్తున్నాయి. రెడ్ అండ్ చెక్స్ బ్లూ రంగులు కలిగిన దుస్తులతో ఈమె అందాల ఆరబోత హద్దు లేకుండా చేస్తోంది. పూరి సినిమాలో ఏ హీరోయిన్ నటించిన తరువాత అవకాశాలు తగ్గుతాయి లేదా అమాంతం పెరుగుతాయి. దీనికి గతంలో పూరి సినిమాల్లో …
Read More »సైరా చూసి ఆందోళన చెందుతున్న జక్కన్న..ఎందుకంటే..?
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టిఆర్ స్వాతంత్ర్య సమరయోధుడు పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో చిరు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించారు. ఇది తెలుగులో అటు కలెక్షన్లు పరంగా ఇటు సినిమా పరంగా మంచి పేరు వచ్చింది. కాని …
Read More »పవన్ కళ్యాణ్ రీఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన అన్నయ్య..మెగా జోరు మొదలైందా..?
సైరా నరసింహారెడ్డి సినిమా విజయవంతం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సందర్భంగానే తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ప్రకటన చేసాడు. అదేమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తునాదట. అంతేకాకుండా తనతో సినిమా చేయడానికి తను,రామ్ చరణ్ సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ అన్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాణంలో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా …
Read More »అది కొండారెడ్డి బురుజు..కాని అక్కడ ఆర్మీ మేజర్..పై గా చేతులో గొడ్డలి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి, సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కు చిత్రానికి మరోసారి డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. రామ్ సుంకర, మహేష్, దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ నిన్న తన ట్వీట్ ద్వారా మహేష్ …
Read More »మెగాస్టార్ ని కలిసిన జబర్దస్త్ టీమ్..!
సైరా నరసింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న మెగాస్టార్ చిరంజీవిని జబర్దస్త్ టీమ్ కలిశారు. రాంప్రసాద్, హైపర్ ఆది, వేణు, సుధాకర్, బుల్లెట్ భాస్కర్, శీను అందరూ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల మెగా హీరోల సినిమాలు జబర్దస్త్ కామెడీ హీరోలకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. రంగస్థలం, గణేష్ ఇలా చాలా సినిమాల్లో జబర్దస్త్ లో చాలా మంది తళుక్కున మెరుస్తున్నారు. తాజాగా సైరా హిట్ అయిన …
Read More »తొందరపాటే నాగార్జున కొంప ముంచిందా..?
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఓ విషయంలో తొందరపాటు పడడమే ఆయన కొంప ముంచిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జున సినిమాలు చూస్తే గత పది సంవత్సరాలుగా ప్రతి సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది. కానీ ఇటీవల విడుదలైన చిత్రం మాత్రం దానికి భిన్నంగా మూడు నెలల ముందే రిలీజ్ చేశారు. నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలో తనకు డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుందని …
Read More »లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!
దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏడాదికే హైలైట్ అవ్వనుందని అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తమిళ్ లో బిగిల్ తెలుగు వెర్షన్ లో “విజిల్” గా మారింది. ఈ చిత్రంలో దలపతికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రం యొక్క తెలుగు పోస్టర్ ను …
Read More »బాహుబలికి మరో ఘనత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. అందాల రాక్షసులు అనుష్క,తమన్నా హీరోయిన్లుగా . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి విధితమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సిరీస్ .తాజాగా బాహుబలికి మరో అరుదైన ఘనత దక్కింది. లండన్ నగరంలో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాని ఇంగ్లీష్ సినిమాగా …
Read More »కొరటాల శివ దర్శకత్వంలో చిరు
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దర్శకుడు …
Read More »ఒకప్పుడు చిరు సినిమా అంటే బళ్ళు కట్టుకొచ్చేవారు..ఇప్పుడు ఏకంగా బస్సులే!
ఒకప్పుడు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే చాలు అక్కడ పండుగ వాతావరణం మొదలయ్యేది. ఈతరం వాళ్లకి ఆ విషయాలు తెలియకపోవచ్చు గాని అప్పట్లో చిరంజీవి సినిమా వస్తే చాలు థియేటర్లు వద్ద సైకిల్ స్టాండ్ వారు కూడా కోటీశ్వరులు అయిన రోజులు ఉన్నాయి. అప్పట్లో అంత ఊపు ఉండేది చిరంజీవి అంటే. అంతేకాకుండా ఎడ్లబళ్ళలో కూడా సినిమాలకు వచ్చేవారు. ఆ తరువాత రాజకీయాలపై మగ్గు చూపించడంతో తన సినీ కెరీర్ …
Read More »