కైరా అద్వాని…టాలీవుడ్ లో ‘భరత్ అనే నేను’ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో డాన్స్ తో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించి. దాంతో అవకాశాలు తన్నుకుంటూ వచ్చాయి. అనంతరం కొన్ని రోజుల తరువాత అర్జున్ రెడ్డి రీమాక్ కబీర్ సింగ్ లో నటించింది. దాంతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులో చేరింది. ఆ తరువాత విజయ్ …
Read More »అల్లు ఫ్యామిలీకి గడ్డుకాలం…బన్నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో మరి..?
నెలకోసారి వార్తల్లోకి వచ్చే అల్లు ఫ్యామిలీ ఇప్పుడు ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రాలేదనే వార్త నడిచింది. ఇప్పుడు అల్లు కుటుంబం విడిపోయిందనే వార్త ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా గీత ఆర్ట్స్ బ్యానర్ విడిపోయిందని, అల్లు శిరీష్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఇక అతడు సినిమాలు మానేస్తే బాగుంటుందని అందరు అంటున్నారు. ఇప్పటికే తండ్రి అల్లు అరవింద్ ఆస్తిని …
Read More »ఎగిరెగిరి పడుతున్న రకుల్.. రౌడీతో రిలేషన్ కు రెడీనా..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో అందరితో ఈ ముదుగుమ్మ నటించింది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది. అయితే ఇటీవలే తన కోరిక ఒకటి బయటపెట్టింది. అదేమిటంటే తాను విజయదేవరకొండ తో ఒక సినిమా సినిమా చెయ్యాలనే కోరిక. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తనకి ఫిదా అయ్యిపోయయని చెప్పుకొచ్చిన. ఇక విజయ్ విషయానికి …
Read More »వెంకటేశ్ కు మహేష్ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …
Read More »ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్
కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …
Read More »వాళ్లకి తలనొప్పిగా మారిన ‘వెంకీ మామ’.. ఎందుకంటే ?
బన్నీ మరియు మహేష్ చిత్రాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానున్నాయి. ఈమేరకు క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోపక్క వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం వెంకీ మామ. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని తెలుస్తుంది. ఒకవేళ అదేగాని నిజమైతే ఈ బడా హీరోలకి దెబ్బ పడినట్టే అని …
Read More »ట్విట్టర్ కే అంకితమైన పవన్..రాజకీయం అంటే సినిమా కాదని తెలిసొచ్చిందా !
పాపం పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యాలనుకుంటే ఏదేదో అయిపోతుంది. ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావడంలేదని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు హడావిడి చేసిను పవన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడట. కనీసం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క దగ్గర గెలిచినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఆటలు సాగడంలేదు. దాంతో ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎంత ట్విట్టర్ ఐనా రోజు …
Read More »తన కోరిక బయటపెట్టిన రకుల్..అది రౌడీ తోనే సాధ్యం !
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితోను నటించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రకుల్ ప్రీత్ సింగ్ నే. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో కూడా నటించాలనే ఆలోచనలో ఉంది. అలాగని టాలీవుడ్ ని వదులుకోను ఇక్కడ కూడా నటిస్తాను అంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందట. ఛాన్స్ ఇస్తే ఓకే చెబుతానని …
Read More »వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »ఆ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …
Read More »