Home / Tag Archives: movies (page 13)

Tag Archives: movies

ఈ వారం ఓటీటీ/థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే..

వర్షాలు ప్రారంభం కావడంతో అడుగు తీసి అడుగు బయట పెట్టలేం. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు కాస్త సాహసం చేయాల్సిందే. ఇంట్లో ఉంటే బోరింగ్‌ లేకుండా ఉండేందుకు కొత్త సినిమాలు ఓటీటీలో కూడా సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీ/థియేటర్లలో రిలీజ్‌ అయ్యే సినిమాలేంటో తెలుసా.. సమ్మతమే కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా సమ్మతమే. గోపినాథ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల …

Read More »

‘పొన్నియన్ సెల్వన్’ మూవీ నటుల లుక్స్‌ అదుర్స్‌

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ, హిందీ, భాషల్లో విడుదల కానున్న పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ సినిమాలో నటుల లుక్స్‌ సామాజిక మాధ్యమంలో పంచుకొగా అవి వైరల్‌ అవుతున్నాయి.

Read More »

వర్షంలో ఆ పని చేయాలన్పిస్తుందంటున్న అనసూయ

ప్రస్తుతం  వర్షాకాలం వచ్చేసింది. దీంతో చల్లగాలులు వీస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం  చిరుజల్లులు పడుతుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. వేడివేడి బజ్జీలు, పకోడీ, సమోసాలు తింటూ వర్షాన్ని ఆస్వాదించేందుకు ఇష్టపడతారు చాలామంది. ఆ జాబితాలో తానూ ఉన్నానంటున్నది హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.యాంకర్‌గా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి, సినిమా ఆర్టిస్ట్‌గా మారి మంచిమంచి పాత్రలతో ఆకట్టుకుంటున్నది అనసూయ. వర్షాకాలంలో వేడివేడి మిర్చీబజ్జీ, పునుగులు తినేందుకే తను ఇష్టపడుతుందట. ‘.. అదో అదిరిపోయే …

Read More »

కియారా అడ్వానీకి ఆ రోజే చావు ఖాయమనుకుందంట … ఎందుకంటే..?

ఒక పక్క అందం, మరోవైపు చక్కని  అభినయం కలబోసినట్టు ఉంటుంది హట్ బ్యూటీ కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్‌ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘భరత్‌ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్‌ థ్రిల్లర్‌ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. …

Read More »

ఆకాశ్‌పూరీ ‘చోర్‌ బజార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ నటించిన ‘చోర్‌ బజార్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ మూవీలో ఆకాశ్‌కు జంటగా గెహనా సిప్పి నటించారు. బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించగా, వీఎస్‌ రాజు నిర్మాత. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని …

Read More »

నక్క తోక తొక్కిన కృతిశెట్టి

 టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన ఏ హుడ్ అయిన సినిమా రంగంలో  కొంత మంది న‌టీమ‌ణులకు గుర్తింపు రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అదే కొంత మందికి మొద‌టి సినిమాతోనే విప‌రీత‌మైన గుర్తింపు వ‌స్తుంది. ఎంత మంచి పాత్ర‌లు వ‌చ్చిన, న‌ట‌న ఎంత బాగా చేసిన కొంచెం అదృష్టం కూడా ఉండాలి అని సినీతార‌లు అంటుంటారు. అలా అదృష్టాన్ని అర‌చేతిలో ప‌ట్టుకుని ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది కృతి శెట్టి. …

Read More »

బాలీవుడ్ లో కరోనా కలవరం -ఉలిక్కిపడ్డ సినిమా ఇండస్ట్రీ

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో  కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా  పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …

Read More »

దీపికా పదుకొనె ధరించిన ఈ వజ్రాల నెక్లెస్‌ ధర ఎంతో తెలుసా..?

బాలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన అఖరికి టాలీవుడ్ అయిన కానీ ఏ ఇండస్ట్రీకి చెందిన  సినిమా వాళ్లకు అయిన  అతిపెద్ద పండుగ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ . ఈ ఫెస్టివల్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సినీ ఇండస్ట్రీకి చెందిన  వివిధ దేశాల తారలంతా అక్కడి రెడ్‌కార్పెట్‌ మీద తళుక్కున మెరుస్తారు. ఆ వేడుక కోసం ప్రత్యేకమైన దుస్తులు, ఆకర్షణీయమైన నగలు ధరిస్తారు.  కేన్స్‌ సినిమా అవార్డుల జ్యూరీలోనూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat