టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నో చెప్పిన ఒక కథను ఒకే చేసేశాడు మరో స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని ఒక కథను సిద్ధం చేశాడు. తాను సిద్ధం చేసిన కథను హీరో మహేష్ బాబుకు విన్పించాడు. అయితే కథ నచ్చకపోవడంతో మహేష్ నో చెప్పాడు. ఏమి పాలుపోని సుకుమార్ ఈ …
Read More »మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …
Read More »ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి…డిమాండ్..?
ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చెయ్యాలంటే అది ప్రకాష్ రాజ్ తోనే సాధ్యం. ఏ పాత్రలో ఐన ఆయన నటించగలరు. అలాంటి స్టార్ నటుడు ఇటీవలే కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. దాంతో ఆయనను సినిమాలు నుండి బహిష్కరించాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన …
Read More »మహేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి…పరిణామం ఎలా ఉండబోతుందో..?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి భరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే విజయశాంతి మహేష్ బాబు కొన్ని కామెంట్స్ చేసింది. ” ఈ …
Read More »చిరుకు లేరు ఎవరు సాటి
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …
Read More »గీతాంజలి గురించి మీకు తెలియని విషయాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి. అలనాటి హీరోయిన్ గీతాంజలి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి కాకినాడలో శ్రీరామమూర్తి,శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమె తన అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. మూవీల్లోకి వచ్చాక తన సహాచర నటుడు రామకృష్ణను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. …
Read More »గీతాంజలి అసలు పేరు ఏమిటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి అప్పటి ఏపీలో కాకినాడ నగరంలో జన్మించారు.సీతారామ కళ్యాణం అనే మూవీ ద్వారా తెలుగు మూవీల్లోకి ఎంట్రీచ్చారు. గీతాంజలి అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో గీతాంజలి నటిస్తుండగా ఆ మూవీ నిర్మాతలు ఆమె పేరును గీతాంజలిగా మార్చారు. ఆ పేరు సినీ రంగంలో అలానే …
Read More »స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్
రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం …
Read More »‘నిధి’ అగర్వాల్ ఎక్కడా..? వెతుకులాటలో ఫ్యాన్స్..!
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »ట్రీట్మెంట్ తరువాత రానా నోటిమాటలు..దీనంతటికీ కారణం..?
చాలా రోజుల గ్యాప్ తరువాత రానా మీడియా ముందుకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రస్తుతం తన చిత్ర పోస్టర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివకుమార్ దర్శకత్వంలో రానా హీరోగా ‘1945’ అనే టైటిల్ తో సినిమా రాబోతుందని ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దీపావళి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో అభిమానులు ఆనందంలో మునుగుతున్న సమయంలో రానా ఒక్కసారిగా …
Read More »