టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. ఈ చిత్రానికి సంబంధించి నవంబర్ 2 ఉదయం …
Read More »రెమ్యూనరేషన్ ఇస్తే ఏ పనైనా చేస్తాను అంటున్న రష్మీ
జబర్దస్త్ కామెడీ షో తో భారీ పాపులారిటీ సంపాదించిన స్టార్ యాంకర్ రష్మి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్లో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. యాంకర్ గా అప్పుడప్పుడు హీరోయిన్ గాను వెండితెరపై మెరిసిన ఈ భామ అవకాశాలు వస్తే ఏ పనైనా చేస్తాను అంటుంది. హీరోయిన్ అయిన సెకండ్ హీరోయిన్ అయిన లీడ్ రోల్స్ అయినా క్యారెక్టర్ నచ్చితే …
Read More »వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిన విజయ్ హీరోయిన్..!
చూసి చూడంగానే నచ్చేసావే అంటూ ఓ పాట తో వచ్చిన రష్మిక మందన అతి తక్కువ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీనికి కచ్చితంగా విజయ్ దేవరకొండ తో చేసిన సినిమాలే కారణం అని చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన గీతాగోవిందం ఆ తరువాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలతో తన అవుట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ తో రష్మిక అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం …
Read More »రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ …
Read More »ఇలా కూడా ప్రమోషన్లు చేస్తున్న రౌడీ..ఏంచేసాడో తెలుసా..?
ప్రస్తుతం అతితక్కువ సమయంలో మంచి ఫేమస్ అయిన హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. హీరోగా ఫేమస్ అయిన అతడు బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు. అంతేకాకుండా మీకు మాత్రమేచెబుతా సినిమా నిర్మాత కూడా అతడే. మామోలుగా అయితే అతడి సినిమాలకు ప్రమోషన్లు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఇక ఇది తన సొంత డబ్బు కాబట్టి ఈ విధంగా కూడా చేస్తున్నాడు. అసలేం చేసాడంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ …
Read More »వైరల్ అవుతోన్న ఖైదీ హైలెట్ సీన్ వీడియో
తమిళం నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చిన కార్తీ తన సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ …
Read More »అదరగొట్టిన అంజలి
తెలుగు హీరోయిన్ అంజలి చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్త చిత్రంతో వస్తోంది. అనుష్క,మాధవన్ ప్రధాన పాత్రదారుల్లో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు నిశ్శబ్ధం. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహా అనే క్యారెక్టర్లో క్రైమ్ డిటెక్టివ్ గా అంజలి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించనున్నది. ఈ చిత్రంలో అంజలి యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం …
Read More »సాయిపల్లవి-నాగ చైతన్య “లవ్ స్టోరీ”
ఒకరేమో తన అందంతో పాటు చక్కని అభినయం.. సూపర్ డాన్స్ లతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన బక్కపలచు భామ సాయి పల్లవి. మరోకరేమో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మాస్ లవ్ రోమాన్స్ సినిమాలతో తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న యువహీరో అక్కినేని నాగచైతన్య. మరి వీరిద్దరి కలయికలో చిత్రమంటే తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటుగా ఇటు సాయి పల్లవి అభిమానులకు.. అటు అక్కినేని …
Read More »ప్రేమ పెళ్ళి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
మహానటి మూవీతో యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న అందాల భామ కీర్తి సురేష్. అప్పటి వరకు లవ్ రోమాన్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి మూవీతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఈ అమ్మడు ప్రేమ పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” ప్రేమ పెళ్లిళ్లు …
Read More »స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్
శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …
Read More »