Home / Tag Archives: movies (page 127)

Tag Archives: movies

రోజుకో యాంగిల్ తో పిచ్చెక్కిస్తున్న ముద్దుగుమ్మ…!

నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. ఈ చిత్రం …

Read More »

ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పిన రజనీకాంత్..!

కొన్ని సినిమాలు కథ, కథనాలు బాగున్నా ఎందుకనో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడతాయి. మరి కొన్ని సినిమాలు కథ బాగున్నా..కథనం బాగోక ఫ్లాప్ అవుతాయి.  అలాగే మరికొన్ని సినిమాలు ఫలానా సెంటిమెంట్‌పై ఫ్లాప్ అవుతాయని అంటారు.  అయితే   కథ, కథనాలు బాగున్నాయని..పక్కాగా హిట్ అవుతుందని నమ్మి, భారీగా ఖర్చుపెట్టి తీసిన సిన్మా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత బాధ అంతా ఇంతా కాదు. మన టాలీవుడ్‌లో సిన్మా తీసేటప్పుడే …

Read More »

ఆ సినిమాల్లో సెక్స్ తప్ప ఏమీ లేదు.. అయినా నేను బికినీ వేసుకుంటున్నా.. ఎందుకంటే.?

తాప్సి.. గ్లామరస్ పాత్రలతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు తాప్సి. ఎవరైనా తెలుగులో డీగ్లామ్ పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో గ్లామరస్ పాత్రలు చేస్తారు.. కానీ తాప్సి దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘వీర’ సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించి బాలీవుడ్‌లో మాత్రం హోమ్లీ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎంచుకునే సినిమాలు ఎంతో డిఫరెన్స్ గా ఉన్నాయి. విభిన్నమైన సినిమాలతో తన స్కిల్స్‌ను ప్రదర్శిస్తున్న …

Read More »

ఆ సినిమాలో పాల్ పాట వింటే కడుపు చెక్కలు అయిపోతుంది..!

వివాదాల డైరెక్టర్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకే హడల్. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ చాలా ఫన్నీ లిరిక్స్‌‌తో ఓ పాటను కంపోజ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్‌గా ఓట్ల కోసం కృషి చేస్తారు. ఓట్లు …

Read More »

వర్మకు దండం పెట్టేసిన సెన్సేషన్ డైరెక్టర్…నన్ను వదిలేయండి!

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ ఈ సారి కేఏ పాల్ విషయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పై పడ్డాడు. వర్మ ట్విట్టర్ వేదికగా జోకర్ భారతదేశంలో బిగ్ హిట్ అయ్యింది, ఇప్పుడు అంతకన్నా కేఏ పాల్ బాహుబలి 3 హిట్ అవుతుందని, ఈ చిత్రం గురించి రాజమౌళి గారు వాషింగ్టన్ డీసీ …

Read More »

బ్రేకింగ్…త్వరలో కాజల్ అగర్వాల్ పెళ్లి…ఎవరితో తెలుసా..?

కుర్రకారు డ్రీమ్‌గర్ల్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోలందరితో నటించిన కాజల్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందంట..ప్రస్తుతం కాజల్ వయసు 34..ఇక పెళ్లికి లేట్ చేయద్దని కాజల్ కుటుంబసభ్యులు ఆమెపై వత్తిడి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి పెళ్లి చేసుకునేందుకు కాజల్ రెడీ అవుతుందంట..ఇప్పటికే కాజల్ చెల్లెలు …

Read More »

పరువాలతో సెగలు రేపుతున్న పాయల్ రాజ్‌‌పుత్..!

పాయల్ రాజ్‌‌పుత్…ఈమె పేరు వింటే ప్రస్తుతం కుర్రకారుకు ఎక్కడ లేనిజోష్ వస్తుంది. అంతలా తన అందచందాలతో యూత్ ని ఆకట్టుకుంది. తాను నటించిన మొదటి సినిమా ఆర్ఎక్ష్ 100 తోనే తానెంటో నిరూపించుకుంది. ఈమేలో ఉన్న స్పెషల్ ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడుతుంది. దీనికి ముఖ్య ఉదాహరణ తాన తాజాగా నటించిన ఆర్ డీఎక్ష్ లవ్ చిత్రమే. ఈ చిత్రంలో కూడా దాదాపుగా అన్ని సన్నివేశాలు కుర్రకారును మత్తెక్కించేలా …

Read More »

ఒక్క హిట్ కొట్టిందో లేదు..అందాలు ఆరబోయడమే పనిగా పెట్టుకున్నట్టుంది !

నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. ఈ చిత్రం …

Read More »

పవన్ మూవీకి నిర్మాత ఖరారు

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరల మూవీల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక రీమేక్ మూవీతో పవన్ కళ్యాణ్ రీఎంట్రీస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు పేరు ఖరారైనట్లు చిత్రపురి కాలనీలో వార్తలు వినిపిస్తున్నాయి.చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద పెద్ద సినిమాలను నిర్మిస్తూ వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న దిల్ రాజు పేరు ఖరారైనట్లు …

Read More »

ఖైదీపై మహేష్ షాకింగ్ కామెంట్

యువహీరో కార్తీ తన సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో. ఒకవైపు లవర్ బాయ్ గా మరోవైపు మాస్ మసాలాలను కలిగి ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ.కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్ ట్రైనర్ గా డ్రీమ్ వారీయర్స్ పిక్చర్స్,వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా లేటెస్ట్ మూవీ ఖైదీ. ఈ చిత్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat