మంగళవారం నాడు నటుడు విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. ఇదంతా ఎందుకు అనే విషయానికి వస్తే విజయ్ ఇటీవలే మండి వ్యాపార ప్రకటనలో నటించారు. ఆన్ లైన్ బిజినెస్ వల్ల చిరు వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారని, ఇలాంటి యాడ్స్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఇది వరకే ఇంటిని ముట్టడిస్తామని చెప్పినట్టు సమాచారం. దాంతో ఎక్కువ మంది …
Read More »ఆ హీరోతో పూజా రోమాన్స్
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు అందంతో అటు నటనతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. ఇలాంటి రాక్షసి త్వరలోనే మరో స్టార్ హీరోతో రోమాన్స్ చేయనున్నది వార్తలు వస్తోన్నాయి. అది కూడా రీయల్ గా కాదు రీల్ లో. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. …
Read More »యాంకర్ ప్రదీప్ అసలు సమస్య ఇదేనట…!ఆరోగ్య సమస్య కాదా..?
యాంకర్ ప్రదీప్.. బుల్లితెరపై తకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి తన టాలెంట్ తో పైకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు టాప్ యాంకర్స్ లో ఒక్కడుగా నిలిచాడు. డీ షో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరికీ కనిపించడం లేదు. దాంతో ఒక్కసారిగా అభిమానులకు ఆందోళన మొదలయింది. తన ప్లేస్ …
Read More »సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది. ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ …
Read More »నేటికి హాట్ బ్యూటీ టబు
టబు ఒకప్పుడు తనకే సొంతమైన అందాలతో.. చూడముచ్చని చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించిన హాట్ బ్యూటీ . దాదాపు కొన్నేండ్లు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది .. ఆ తర్వాత బాలీవుడ్ లో తనకంటూ స్థానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ నిన్న సోమవారంతో నలబై ఏడు వసంతాలను పూర్తి చేసుకుని నలబై ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో చిత్రం యూనిట్ …
Read More »హీరోయిన్ గా రాణించాలంటే అది తప్పనిసరి-కాజల్ సంచలన వ్యాఖ్యలు
కాజల్ అగర్వాల్ దశాబ్ధం కాలంగా ఒకపక్క నటనతో. మరోపక్క మత్తెక్కించే అందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న అందాల రాక్షసి. కుర్ర హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల పక్కన నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ భారతీయుడు-2 సినిమాలో నటిస్తుంది. దశాబ్ధం కాలంగా నటిస్తున్న …
Read More »మహిళలకు అది చాలా అవసరం
సాయిపల్లవి చూడగానే మన ఇంట్లోని అమ్మాయిలా.. పక్కింట్లో ఉండే పదహారణాల తెలుగు అమ్మాయిలా నేచురల్ బ్యూటీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న నేచూరల్ బ్యూటీ .వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా వి ది విమెన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో అమ్మడు మాట్లాడుతూ పలు అంశాల గురించి తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్భంగా …
Read More »ఖైదీ రికార్డు
కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన తన నటనతో.. సత్తాతో ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఇప్పటివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా కార్తీ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ ఖైదీ. ఒక్క పాట కానీ హీరోయిన్ కానీ లేకుండా వచ్చిన మూవీ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో రెండు వారాలు ముగిసేలోపు …
Read More »నక్క తోక తొక్కిన ఈశా రెబ్బా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి హీరోయిన్ ఈశా రెబ్బా నక్క తోక తొక్కిందనే చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి అంతకుముందు ఆ తర్వాత మూవీతో ఎంట్రీచ్చి బందిపోటు,అమీతుమీ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి ఈ హాట్ హీరోయిన్ . ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత మూవీలో వీరరాఘవ కి సోదరి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక పక్క అందంతో …
Read More »అశోక్ తో రొమాన్స్ కి రెడీ ఐన నిధి అగర్వాల్…!
సూపర్ స్టార్ కృష్ణ మనమడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మల్లా తెరపైకి వచ్చాడు. ఆయన తండ్రి జయదేవ్ గల్లా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు గుంటూరు ఎంపీ. అయితే ఇక అసలు విషయానికి వస్తే మహేష్ మేనల్లుడు అశోక్ టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రెడీగా ఉన్నాడు. ఈ మేరకు ఏడాది కిందటే చెప్పారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ భాద్యతలు దిల్ రాజు …
Read More »