జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »ఇంతకన్నా ఇంకేం కావలి విక్రమా…బర్త్ డే వేడుకలు అదుర్స్ !
మాటల మాంత్రికుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో అనే సినిమా తీస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, సామజవరగమన అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, కథనం పై నమ్మకంతో బన్నీ చేస్తున్న ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పారిస్ లో జరుగుతున్నందున త్రివిక్రమ్ పుట్టినరోజు వేడుకలను అక్కడే మ్యూజిక్ డైరెక్టర్ తమన్, …
Read More »ఎట్టకేలకు సినిమాలో నటించనున్న శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కాల్
టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనేక సంచలనాలకు తెర లేపారు. గతంలో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బూతులు మాట్లాడుతూ ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పేస్ బుక్ లో పెట్టిన లైవ్ పోస్టింగ్లు ఆమె …
Read More »సమంత సినిమాలు చేయకపోవడానికి కారణం అదేనా.?
ఏం మాయ చేసావే అనే చిత్రం ద్వారా స్టార్ హీరోయిన్ అనిపించుకుని అదే సినిమా నుంచి మనం సినిమా వరకు అక్కినేని నటవారసుడు యువ సామ్రాట్ నాగచైతన్యతో నటించిన సమంత ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా గెస్ట్ రోల్స్ ప్రయోగాత్మక చిత్రాల్లో ఆమె నటించింది. సమంత అభినయానికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సమంత సొంతంగా తన యాక్టింగ్ స్కిల్స్ తో …
Read More »జేజమ్మ పుట్టినరోజు సందర్భంగా బయటపడిన నిశ్శబ్దం..!
అరుంధతి, జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన, భాగమతి, పంచాక్షరి ఈ అన్నీ పాత్రలకు ఒక్కరే మూలం ఆవిడే అనుష్క శెట్టి. ఇలాంటి పాత్రలకు తాను తప్ప వేరెవ్వరు సరిపోరని కూడా చెప్పాలి. సూపర్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ జక్కన్న తెరకెక్కించిన విక్రమార్కుడితో ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అలా తన నటనతో, డాన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అందరిని మెప్పిస్తుంది. ప్రస్తతం …
Read More »మొత్తం విప్పేసిన ఆలియా భట్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ఆలియా భట్ కు చెందిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయిన ఆమె సెలబ్రేటీ అందులో హీరోయిన్ కాబట్టి ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయని పప్పులో కాలేయకండి. అసలు మ్యాటరేంటీ అంటే నీళ్లల్లో మునిగిన ఈ ముద్దుగుమ్మ యొక్క ఫోటోలు కళ్లు జిగేలు మనేలా ఉన్నాయి. నీళ్ల బయట అలా దిగాలంటేనే తెగ హైరాన పడతాము. కానీ అమ్మడు …
Read More »అడిగితే కాదనకుండా ఇచ్చేస్తున్నారట..ఇంతకన్నా అదృష్టమా..!
నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. ఈ చిత్రం …
Read More »ఈ లెక్కన బిగ్‌బాస్ విన్నర్ రాహులా..శ్రీముఖినా..!
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా 100 రోజులకు పైగా సాగిన బిగ్‌బాస్ సీజన్ – 3 ట్రోఫీని సింగర్ రాహుల్ స్లిప్‌గంజ్ గెల్చుకోగా, రన్నరప్‌గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి నిలిచింది. అయితే చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ బిగ్‌బాస్ షోలో విజేతగా శ్రీముఖినే గెలుస్తుందని అనుకున్నారు. ఆమె అభిమానులు కూడా శ్రీముఖి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కామ్‌గా ఉండే రాహుల్ ప్రేక్షకుల ఓట్లతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. …
Read More »సీనియర్ హీరోయిన్ తో చిందేయనున్న చిరు
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ హీరో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా బిగ్ బి అమితాబ్,జగపతి బాబు,నయన తార ,తమన్నా,విజయ్ సేతుపతి తదితర నటులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట కురిపించింది. తాజాగా చిరు కొరటాల శివ దర్శకత్వంలో మెగా …
Read More »సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీకే అంకితమా..?
సురేందర్ రెడ్డి..సైరా సినిమాతో సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ మొన్నటి వరకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే ఆయన తన తరువాత సినిమా మరో మెగా హీరోతో తీస్తున్నాడనే వార్త బయటకు వచ్చింది. ఆ మెగా హీరో ఎవరో కాదు వరుణ్ తేజ్ నే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది తీయనున్నారనే వార్తలు వస్తున్నాయి. …
Read More »