Home / Tag Archives: movies (page 120)

Tag Archives: movies

ఆ హీరోతో హెబ్బా పటేల్ రోమాన్స్

హెబ్బా పటేల్ అప్పుడేప్పుడో విడుదలైన కుమారి 21ఎఫ్,అంధగాడు,ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల రాక్షసి. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో సరైన హిట్స్ లేకపోవడంతో అమ్మడు కొద్ది రోజులు మేకప్ కు దూరంగా ఉన్నారు. తాజాగా యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది ఈ ముద్దుగుమ్మ . గతంలో తనకు హిట్ అందించిన మూడు సినిమాల్లో తనకు …

Read More »

వల్లభనేని ఇంటర్వ్యూ తో మరో సంచలనానికి దారితీసిన వర్మ..!

తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. అంతే ఒక్కసారిగా వంశీ ఫైర్ అయ్యి రెచ్చిపోయాడు.చంద్రబాబు, లోకేష్ సైతం అందరిని ఒక …

Read More »

రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనం

సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …

Read More »

కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …

Read More »

పూర్తిగా బికినీ అవతారంలోకి వచ్చేసిన శ్రియా..మొన్న భర్తతో..నేడు అమ్మతో !

శ్రియా సరన్ మరోసారి బికినీ అవతారంలో అభిమానులకు మత్తెక్కించి. ఈ రెండు గుడ్డముక్కలతో స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలడుతున్న వీడియోను తన ఇంస్టా అకౌంట్ లో షేర్ చేసింది. ఈ వీడియోని స్వయంగా శ్రియా అమ్మగారే షూట్ చేసారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన తల్లితో కలిసి తిరువనంతపురం ట్రిప్ కి వచ్చారు. అంతకముందు శ్రియా తన భర్తతో కలిసి కర్వా చుత్ మరియు దీపావళి సెలెబ్రేట్ చేసుకుంది. అయితే …

Read More »

నాయాల్ది కత్తి అందుకో జానకి వాళ్లని నరికేస్తానంటున్న కృష్ణంరాజు

సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన్న యువి కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అనేక వెబ్సైట్లు, కొన్ని పేపర్లు రాసాయి. దీంతో హాస్పిటల్ నుంచి వచ్చిన కృష్ణంరాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా.?  రెగ్యులర్ గా వెళ్ళే జనరల్ చెకప్ కి వెళ్లాను.. అంతేగాని సీరియస్ గా …

Read More »

మొన్నటివరకు ఫొటోలే..ఇప్పుడు ఏకంగా వీడియోనే పెట్టేసిన హీరోయిన్ !

నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో …

Read More »

నాకు మూడ్ లేదు..నావల్ల కాదంటున్న సురేఖ !

సురేఖ వాని…ఈపేరు తెలుగు నాట ప్రతీఒక్కరికి తెలుసనే చెప్పాలి.ఎందుకంటే సురేఖ టాలీవుడ్ లో తన నటనతో అంత మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి. ఈమే చాలా సినిమాల్లో రారండోయ్ వేడుకచూద్దాం, సమంతకమని, బాద్షా, పిల్లా నువ్వు లేని జీవితం, ద్వరాక, శ్రీమంతుడు, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా తమిళ్ లో లిసా చిత్రంలో కూడా నటించింది. ఈ 45ఏళ్ల సురేఖ చివరిగా తేజ్ …

Read More »

ముందుకొచ్చిన అన్నయ్య..మహేష్ ను లేపెస్తాదట..!

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తరువాత ప్రస్తుతం చేస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుంది. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా చాలా ఏళ్ల తరువాత ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. దీనిబట్టే అర్ధం చేసుకోవచ్చు చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో. ఇలాంటి చిత్రం …

Read More »

బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat