Home / Tag Archives: movies (page 12)

Tag Archives: movies

బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో టికెట్ రూ .75/-

సినీప్రియులకు మల్లీప్లెక్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా(ఎం.ఎ.ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. పీవీఆర్, ఐనాక్స్, కార్నివాల్, సిటీప్రైడ్, మిరాజ్, ఏషియన్, మూవీటైమ్, వేవ్‌తో పాటు దాదాపు 4 వేలకు పైగా థియేటర్లలో రూ.75కే సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ బంపర్ ఆఫర్‌ను సెప్టెంబరు 16న నేషనల్ సినిమా డే సందర్భంగా అందించనున్నారు. పూర్తి వివరాలు ఆయా మల్టీప్టెక్స్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఎకౌంట్లలో తెలుసుకోవచ్చని సూచించారు. థియేటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటే రూ.75 …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటిన శంకర్ మహాదేవన్

మొక్కలు ప్రాణికోటికి ఉపయోగపడే ఆక్సీజన్ తో పాటు వాటి ఆకుల శబ్ధాలతో కలిసి అద్భుతమైన సహజసిద్ధమైన సంగీతాన్ని, మనసు పులకించిపోయే ధ్వనుల్ని అందిస్తాయన్నారు శంకర్ మహాదేవన్. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో పాల్గోనేందుకు హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహాదేవన్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీ నారాయణ, మరో స్నేహితుడు రాజు తో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. అనంతరం శంకర్ మహదేవన్ మాట్లాడుతూ.. …

Read More »

నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్

ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని చూస్తుంటే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. కొంతమంది నెటిజన్లు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. ఇటీవల ఈ మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడానికి ఈ తీవ్రత కారణమని హీరో అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమా కోసం మాట్లాడగా …

Read More »

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ హాస్య న‌టుడు కడ‌లి జ‌య‌సార‌థి(80) క‌న్నుమూశాడు. గ‌త కొద్ది రోజుల‌గా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న జ‌య‌సార‌థి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జ‌య‌సార‌థి దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు.జ‌య‌సార‌థి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని భీమ‌వ‌రంలో …

Read More »

NTR కుటుంబంలో విషాదం

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టులు నంద‌మూరి తార‌క‌రామారావు  నాలుగో కూతురు కంఠ‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి  క‌న్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామ‌హేశ్వ‌రి తుది శ్వాస విడిచారు. ఆమె ఆక‌స్మిక మ‌ర‌ణంతో నంద‌మూరి కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, చంద్ర‌బాబునాయుడు కుటుంబ స‌భ్యులు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఉమామ‌హేశ్వ‌రి ఎన్టీఆర్ చిన్న కూతురు. నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు ఈ విష‌యాన్ని …

Read More »

‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’

ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat