ప్రముఖ సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు కన్నుమూసారు. ఆయన గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం నాడు చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూశారు. గొల్లపూడి వయసు 80కాగా ఆయనకు ముగ్గులు కొడుకులు ఉన్నారు. గొల్లపూడి గొప్ప రచయితగా, వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా ఫేమస్ అయిన వ్యక్తి అని చెప్పాలి. 14 ఏళ్లకే గొల్లపూడి రచయితగా పుస్తకం రాసారు.ఆయనకు ఉత్తమ రచయితగా డాక్టర్ చక్రవత్తి చిత్రానికి గాను నంది అవార్డు తీసుకున్నారు.
Read More »రెండు గంటలు..3లక్షలు.. ఎక్కడైనా, ఎప్పుడైనా నేను రెడీ..!
సుమ కనకాల..ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ అని చెప్పాలి. ఇప్పటివరకు అయితే లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నది కూడా ఆమె. ఆమె పుట్టింది కేరళ, మాతృభాష మలయాళం అయినప్పటికే ఎంతో చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె 21 సంవత్సరాల వయసు నుండి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎన్నో ఆడియో ఫంక్షన్లు, అవార్డ్స్ ఫంక్షన్లు ఇలా అన్నింటిలోను సుమ ఉంటుంది. యాంకర్ కు …
Read More »2019 రౌండప్..టాలీవుడ్ టాప్ హీరో ఎవరో తెలుసా…?
ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ చూస్తే టాలీవుడ్ టాప్ హీరో ఎవరో చాలా తేలికగా చెప్పొచ్చు. ఇయర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ చూసిన టాలీవుడ్ టాప్ హీరో కోసమే చర్చ జరుగుతుంది. అయితే ఇక ఆ టాప్ హీరో ఎవరూ అనే విషయానికి వస్తే అతడు తండ్రికి తగ్గ తనయుడు, తండ్రి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం అతడే గట్టమనేని మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ కు …
Read More »ముగ్గురు భామలతో రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీగా 168వ సినిమా నిన్న బుధవారం తమిళ నాడు రాజధాని మహానగరం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. రజనీ ఈ మూవీలో మూడు పాత్రల్లో నటించనున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మూడు పాత్రల్లో నటించేందుకు ముగ్గురు భామలను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు. ఈ లేటెస్ట్ మూవీలో మూడు పాత్రల్లో మహానటి నేచూరల్ బ్యూటీ అయిన కీర్తి …
Read More »అతిథి పాత్రకే పరిమితమైన అక్కినేని సమంతా..!
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామా అళ్లుల్ల కాంబినేషన్ లో వస్తున్న వెంకీ మామ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులలో అంచనాలను పెంచేస్తూ దూసుకుపోతోంది. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని జోష్ మీదున్నవెంకీ నుంచీ రాబోతున్న మల్టీస్టార్ మూవీకావగడం , సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కడంతో వెంకి మామ పై భారీ అంచనాలు పెట్టుకుంది చిత్ర యూనిట్. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ …
Read More »బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న రాశి..!
రాశి ఖన్నా.. ఈమె గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటి.. నటికంటే ముందు ఆమె ఒక మోడల్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది.. తెలుగులో 2014లో మనం సినిమాలో గెస్ట్ రోల్ చేసి ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో హీరోయిన్ నటించింది. రామ్, రవితేజ, గోపిచంద్, ఎన్టీఆర్ మొదలైన హీరోలతో జత కట్టింది. ప్రస్తుతం వెంకీ …
Read More »యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా…దీపికా పదుకొనె !
డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ దీపికా పదుకొనె తన సొంత ప్రొడక్షన్ లో ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది. ఎవరు చేయని ఒక ప్రయోగాత్మకమైన కథలో దీపిక నటించింది. యాసిడ్ దాడికి గురైన ఒక అమ్మాయి పాత్రలో నటించింది. ఆచిత్రానికి చాపక్ అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే దానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. బిగ్ బడ్జెట్ సినిమాల్లోనే …
Read More »ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !
టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …
Read More »ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్
మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.
Read More »అబ్బా అనిపించే పిక్స్ తో హెబ్బా..అవకాశాల కోసమే ఇదంతా !
హెబ్బా పటేల్.. తెలుగు ఇండస్ట్రీలో 2014లో అలా ఎలా అనే చిత్రంద్వారా పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ తనకి మంచి గుర్తింపునిచ్చింది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో కుర్రకారుని ఆకట్టుకుంది. అంతేకాకుండా అప్పట్లో ఆ చిత్రం మంచి త్రెండింగ్ లో నడిచింది. ఇంక ఆ తరువాత తన నటనకు ఫిదా అయిన డైరెక్టర్స్ తనపై దృష్టి పెట్టారు. అంతే ఇంక వరుస …
Read More »