సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది. రెండు గంటల 49 …
Read More »ఎగిరెగిరి పడుతున్న ముద్దుగుమ్మ…ఎంతవరుకో మరి !
నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం …
Read More »దటీజ్ లేడీ అమితాబ్…గ్యాప్ వచ్చినా అస్సలు తగ్గలేదు !
చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు …
Read More »అది లేకుండానే రెచ్చిపోయిన రెజీనా
రెజీనా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీ అయిన బక్కపలచు భామ. ప్రస్తుతం ఆమె ఇటు తెలుగు అటు తమిళ భాషాల్లో వరుస సినిమాలతో తన ఉనికిని చాటుకుంటుంది ఈ ముద్దు గుమ్మ. తాజాగా ఈ బక్కపలచు అందాల రాక్షసి యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఒక చిత్రంలో నటిస్తుంది. ఇటీవల విడుదలైన నిను వీడని నీడను నేనే ఫేం దర్శకుడు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాతగా రాజశేఖర్ …
Read More »హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ పరువు తీసేసిన బన్నీ..!
హైదరాబాద్ లోని యూసఫ్ గూడా వేదికగా సోమవారం నాడు అల వైకుంటపురములో మ్యూజికల్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు గాను మ్యూజిక్ నే హైలైట్ అని చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఇదంతా పక్కనపెడితే బన్నీ ఫ్యాన్స్ కు మతిపోయేలా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. అదేమిటంటే …
Read More »కొరటాల శివకు మెగాస్టార్ వార్నింగ్
ఒకరు దాదాపు నూట యాబై సినిమాల్లో నటించిన సూపర్ సీనియర్ స్టార్ హీరో.. ఎన్నో ఘన విజయాలను తన సొంతమ్ చేసుకున్న మెగాస్టార్.దాదాపు దశబ్ధం తర్వాత కూడా రీఎంట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు ఈ మెగాస్టార్ చిరంజీవి. మరోకరు వరుస విజయాలతో… అనేక సందేశాత్మక సినిమాలతో అనతికాలంలోనే ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన స్టార్ దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా సరికొత్త మూవీ …
Read More »శ్రీదేవి మృతిపై వెలుగులోకి వచ్చిన రహాస్యం
దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ …
Read More »ఆయనంటే క్రష్..గబ్బర్ సింగ్ నే స్పెషల్ అంటున్న శృతి హాసన్ !
శృతి హాసన్ టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో నటించింది. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే కొంతకాలం నుండి తనకు అవకాశాలు రాకో లేదా వేరే కారణం ఉందో తెలిదు గాని సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం బ్రేక్ అప్ తరువాత ఇప్పుడు సినిమాలు వైపు మొగ్గు చూపుతుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తాను …
Read More »రేపటి ఈవెంట్ సినీరంగంలో మరో సంచలన స్థాయికి తీసుకెళ్లనుందా !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం విడుదలకు సర్వం సిద్దంగా ఉంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనుంది అంతేకాకుండా దీనికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. ఇక మరో విశేషం ఏమిటంటే విజయశాంతి, చిరంజీవి కాంబోతో వేదిక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ మేరకు …
Read More »సంక్రాంతి పోల్..విన్నర్ గా నిలిచే చిత్రం ? మీ ఓటు ఎవరికి ?
కొత్త సంవత్సరం వచ్చేసింది. న్యూఇయర్ వచ్చిందంటే నెల మొత్తం పండగ వాతావరణమే కనిపిస్తుంది. ప్రతీ ఇంట అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళతో నిండిపోతుంది. పండగ మూడురోజులో పందాలు, ఆటపాటలతో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే వీరిని పక్కన పెడితే వీరందరినీ ఆనందపరచడానికి కొత్త కొత్త సినిమాలు ముందుకు వస్తున్నాయి. ఈ సీజన్ లో థియేటర్లు ఫుల్ బిజీగా ఉంటాయి. ఎంత బిజీగా ఉన్న ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో ఫ్యామిలీ …
Read More »