టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం …
Read More »భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన మహేష్..నిర్ణయం సరైనదేనా !
సినిమాలు పరంగా ఎన్ని చిత్రాలు ఎలా ఉన్నా కమర్షియల్ చిత్రాలకున్న కిక్కే వేరని చెప్పాలి. దానికొచ్చే స్టార్ డమ్ వేరే. ఎంత ఎలాంటి హీరో ఐనా సరే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలు చెయ్యాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల సినిమా, అటు వసూళ్ళు పరంగా గట్టిగా వస్తాయి. ఇక మహేష్ విషయానికి వస్తే శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమా ఒక మెసేజ్ చూపించారు. కాని ఇక …
Read More »కేసీఆర్ పండుగ ఆఫర్..దిల్ రాజుకు కాసుల వర్షమే !
సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. అయితే పండుగకు ముందే మరో పెద్ద పండుగలాంటి వాతావరణం కనిపించనుంది. అదే సినిమాల పండుగ. ఇప్పటికే దర్బార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒక తెలుగులోనే 5కోట్లు వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 6షో లకు అనుమతిని …
Read More »యాంకర్ నుంచి డైరెక్టర్ కు క్లాస్ తీసుకునే రేంజ్ కి పోయావా సుమక్కా..!
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఆ ఈవెంట్ తరువాత నుండి టీమ్ మొత్తం ప్రమోషన్లు పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే బుధవారంనాడు …
Read More »చిచ్చరపిడుగు సితారను చూసి రష్మికకు మతిపోయిందట..!
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ప్రస్తుతం టీమ్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే రష్మిక ఇద్దరు వ్యక్తులకు ఇంటర్వ్యూ ఇవ్వడం …
Read More »దర్బార్ కలెక్షన్ల సునామీ
సూపర్ స్టార్ రజనీకాంత్,సీనియర్ అందాల నటి నయనతార హీరో హీరోయిన్లగా నటించిన తాజా చిత్రం దర్బార్. స్టార్ దర్శకుడు మురగదాసు తెరకెక్కిన ఈ మూవీ నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఏడు వేల స్క్రీన్లలో విడుదలైంది. తొలి రోజూ ఈ చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేసింది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని భాషాలను కల్పి దాదాపు రూ.40కోట్ల వరక్య్ గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ …
Read More »సమంత అంతా ఆలోచించే సినిమా ఒప్పుకున్నావా..?
96..ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా ఇందులో లవ్ స్టొరీ అయితే అందరిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఇది సినీ చరిత్రలోనే బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ తీయనున్నారు. ఇందులో భాగంగా సమంత, శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. దీనికి జాను అని టైటిల్ పెట్టారు. తాజాగా గురువారం …
Read More »పూజా నువ్వు సెక్సీ
బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్సీ సైరన్ గా పిలవబడే పూజా హెగ్డె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. ఒకపక్క అందాలను ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటుంది.ఇటీవల ఓ మ్యాగజైన్ కవర్ ఫేజీ కోసం హాట్ హాట్ గా …
Read More »రజనీ ‘దర్బార్’ తో నరసింహా రేంజ్ హిట్ కొట్టాడా..?
చిత్రం: దర్బార్ నటీనటులు: రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి దర్శకుడు: మురుగదాస్ సంగీతం: అనిరుద్ నిర్మాత: ఎన్వీ ప్రసాద్ విడుదల తేదీ: జనవరి 9 దర్బార్ 27 సంవత్సరాల తరువాత పోలీస్ గా కనిపించారు రజినీకాంత్. దీనికిగాను మురుగుదాస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కధ : ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ముంబై కి …
Read More »బన్నీ సినిమాకి దిమ్మతిరిగే షాక్..పోలీస్ కేసు నమోదు !
అల్లుఅర్జున్ హీరోగా, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే జనవరి 6న యూసుఫ్ గూడా గ్రౌండ్స్ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే తాజాగా దీనికి సంబంధించి శ్రేయాస్ మీడియా అదినేత శ్రీనివాస్ తో పాటు యగ్నేష్ పై కూడా కేసు …
Read More »