జీవితంలో ఎన్నో కష్ట నష్టాలని చవిచూసిన గంగవ్వ గుండెని రాయి చేసుకొని కాలం గడుపుతుంది . 5 ఏళ్ళకే పెళ్లి చేసుకున్న గంగవ్వను తాగుబోతు భర్త వదిలి వెళ్లిపోయాడు. రోజు తాగొచ్చి ఆమెను కొట్టడం, మస్కట్‌కి పోతా డబ్బులు తీసుకురా అని వేధించడంతో ఆమె చాలా విసిగిపోయిందట. 17 ఏళ్ళకే ఆమెకు కొడుకు పుట్టడం, మరో రెండేళ్ళకే కూతురు పుట్టడంతో కష్టాలు మరింత పెరిగాయని గంగవ్వ చెప్పుకొచ్చింది. నా భర్త …
Read More »పారిపోతున్న ఇలియానా
ఆట, కిక్, పోకిరి వంటి చిత్రాలతో కుర్రకారు మనసు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గతేడాది రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ సరస్సులో తెప్పపై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్యతల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. …
Read More »శభాష్ సోనూ
బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేశాడు సోనూసూద్. తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ …
Read More »కష్టాల్లో నయనతార
టాలీవుడ్ అందాల నటి నయనతార గతేడాది అంటే 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వరుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హవా కొనసాగించిన నయన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెలలో మూడు ఫ్లాపులు ఈ అమ్మడికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా నయనతార నటించిన ఐరా మార్చిలో విడుదల …
Read More »దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్ విజయం
టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ విజయం …
Read More »వామ్మో..! రాత్రి అంతా నిద్రలేకుండా రకుల్ ప్రీత్ సింగ్..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. చిన్న హీరో సరసన నటించిన మూవీతో ఎంట్రీచ్చిన బక్కపలుచు అమ్మడు ,అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క రోజు రాత్రి నిద్రలేకుండా గడిపింది.అసలు విషయానికి వస్తే దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై వరస వర్షాలతో..వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి విదితమే. దీంతో ముంబై పరిధిలోని పలు రైళ్ల,విమానాల రాకపోకలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఈ …
Read More »“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!
కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …
Read More »