ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ, మన …
Read More »అక్కినేని వారసుడుకి షాకిచ్చిన పోలీసులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.. యువస్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ లోని బంజారాహీల్స్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర నిన్న సోమవారం స్థానిక ఎస్ఐ లఖన్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును ఆపేశారు పోలీసులు. హీరో నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న …
Read More »జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్
దాదాపు నాలుగేళ్ళకు జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్‌తో తన అభిమానులను పలకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించింది. రీసెంట్‌గానే ఈ చిత్రం 1000కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతో తారక్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేస్తున్నాడు. ప్రస్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న తారక్ త్వరలోనే కొరటాల శివతో తన నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో …
Read More »మెగా అభిమానులకు Good News
మెగా అభిమానులకి పండుగలాంటి వార్త ఇది.. స్టార్ హీరోలు ..తండ్రి కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ ట్రయిలర్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో ఇటీవల జోరు పెంచిన చిత్ర యూనిట్.. ఏప్రిల్ 24న హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తోంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను …
Read More »Junior NTR అభిమానులకు Good News
RRR హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మూవీ రానుందని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడు అనిల్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చిందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ …
Read More »Hot Look తో హీటెక్కిస్తున్న రెజీనా
సరికొత్తగా హీరో సుధీర్ బాబు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …
Read More »ప్రభాస్ తో మళ్లీ నటిస్తా అంటున్న బుట్టబొమ్మ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ రాధే శ్యామ్. ఇందులో హీరోయిన్ గా బుట్టబొమ్మ ..హట్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది . ‘ రాధేశ్యామ్ కోసం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా …
Read More »రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
చిన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన అందాల రాక్షసి..సొట్టబుగ్గల సుందరి…టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన వివరాలను తెలిపింది. ‘నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోపే మద్రాస్ కేఫ్ అవకాశం వచ్చింది. అనంతరం అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను’ అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
Read More »పుష్ప -2 గురించి బ్రేకింగ్ న్యూస్.. బన్నీ అభిమానులకు ఇక పండగే..
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ అందాల రాక్షసి రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ,కేశవ ఆలియాస్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని,వై. రవి శంకర్ నిర్మాతలుగా ఛాయాగ్రహణం :మీరోస్లా కూబా బ్రోజెక్,కూర్పు:కార్తీక శ్రీనివాస్ ,సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా డిసెంబర్ 17,2021న విడుదలైన పుష్ప ఎంతటి ఘన …
Read More »