ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు. నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య …
Read More »ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.
Read More »పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని
సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …
Read More »అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తున్న అదితి రావు
చరిత్రకెక్కిన RRR
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా..శ్రియా,అజయ్ దేవగన్,ఆలియా భట్,సముద్రఖని ఇతర పాత్రల్లో.. ఎంఎం కిరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కించిన మూవీ RRR. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు నైజాం (తెలంగాణ) ఏరియాలో రూ.100కోట్ల షేర్ ను సాధించి ఈ సినిమా చరిత్ర సృష్టించింది. ఒక్క ఏరియా నుంచి ఏకంగా రూ. 100 …
Read More »అందాలతో షేక్ చేస్తున్న రిచా చద్దా
అందాలతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బ
మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో పాటుగా హిట్లపై హిట్లు కొడుతున్న సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే ‘ఆచార్య’ మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో విడుదల చేయబోతున్నారని ఫిల్మ్ …
Read More »కూలీగా అవతారమెత్తిన సాయిపల్లవి.. ఎందుకంటే..?
ఒకపక్క అందంతో, మరో పక్క చక్కని అభినయంతో పాటు మంచి డాన్స్ తో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బక్కపలచు హాట్ బ్యూటీ సాయి పల్లవి. ఫిదా మూవీతో తెలంగాణ యాసలో మాట్లాడి తెలంగాణ పిల్లనా అన్నంతంగా అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించిన విరాట పర్వం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ గ్యాప్ లో మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ అయిన …
Read More »సరికొత్తగా వరలక్ష్మీ …?
ఇటు చక్కని అందంతో పాటు అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బబ్లీ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. మొదటి నుండి సరైన కథలను ఎంచుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ . తాజాగా వరలక్ష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రం వర ఐపీఎస్. జేకే దర్శకత్వం వహించగా ఏఎన్ బాలాజీ నిర్మాతగా వ్యవహరించగా రవి బస్రూర్ సంగీత …
Read More »