బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచే ఫొటో పోస్టు చేసింది. బ్లాక్ కలర్ బికినీలో ఆమె అద్దం ముందు నిల్చొని సెల్ఫీ తీసి, ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘నీ అందానికి ఫిదా అయిపోతున్నాం’ అని బాలీవుడ్ స్టార్లు రెస్పాండ్ అవుతున్నారు. ఇక కుర్రాళ్ల సంగతి సరేసరి. ఇదిలా ఉండగా ‘పుష్ప2’లో ఐటమ్ సాంగ్లో దిశా పటానీ సందడి …
Read More »భాయ్ ప్రెండ్ తో బ్రేకఫ్ చెప్పిన శ్రద్ధా కపూర్
ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. తాను నటించిన తొలి చిత్రం నుండే ఇటు అందంతో పాటు అటు నటనతో ఎంతోమంది అభిమానుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. కోట్ల మంది అభిమానుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకరికి మాత్రం సొంతమైంది. గత నాలుగేండ్ల నుండి రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో …
Read More »RRR మూవీపై పబ్లిక్ టాక్ ఏంటి…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్ ..జూనియర్ ఎన్టీఆర్ …దాదాపు మూడేండ్లు నిర్మితమైన చిత్రం. బాహుబలితో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాను విశ్వానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం. సంగీత సామ్రాట్ ఎంఎం కిరవాణి సంగీతం. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో అజయ్ దేవగన్ ,స్టార్ హీరోయిన్ అలియాభట్ తదితరులు నటించగా డివివి దానయ్య నిర్మాతగా ప్రపంచ వ్యాప్తంగా …
Read More »గని లేటెస్ట్ సాంగ్ లో అందాలతో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ
కొరపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలగా మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’ .ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట ప్రొమో విడుదల చేసినప్పటి నుంచి ఫుల్ స్వింగ్‌లో వైరల్ అవుతోంది. అక్కడితో ఆగకుండా తమన్నా ఓ రీల్ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్ సవాల్ విసిరారు. ఇక …
Read More »విడుదలకు ముందే బాహుబలిని బ్రేక్ చేసిన ఆర్ఆర్ఆర్
ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్ అవుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే భారతీయ చిత్రాల రికార్డులను బద్దలుకొడుతోంది. అమెరికా ప్రీమియర్ ప్రీ సేల్స్ ఆర్ఆర్ఆర్.. 2.5M డాలర్ల మార్కును దాటేసింది..అక్కడితో ఆగకుండా ఏకంగా 3M డాలర్ల వైపు దూసుకెళ్తుంది. దీంతో బాహుబలి 2 (2.4Mడాలర్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది.ఈ …
Read More »జాడ లేని సాయిపల్లవి.. ఆందోళనలో అభిమానులు
ఒకవైపు యాక్టింగ్ మరోవైపు అదరగొట్టే డ్యాన్స్ ..ఇంకోవైపు మత్తెక్కించే బక్కపలచు అందాలను సొంతం చేసుకున్న సుందరి సాయి పల్లవి. కథ ఏదైన పాత్ర ఏదైన సరే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీలో ఏ పాత్ర అయిన సరే తానే చేయగలదు అని ఇటు నిర్మాతలు అటు దర్శకులు అనుకునే హీరోయిన్లలో ఒకరుగా సాయిపల్లవి నిలుస్తుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇటీవలే నేచూరల్ హీరో నాని హీరోగా …
Read More »అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్
భీమ్లా నాయక్ దర్శకుడుకి బంపర్ ఆఫర్
ాప్పుడేప్పుడో విడుదలైన ‘అయ్యారే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ మూవీతోనూ మెప్పించాడు. అయితే దర్శకుడిగా బ్రేక్ రావడానికి మాత్రం అతడికి పదేళ్ళు పట్టింది. పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’ చిత్రాన్ని తెరకెక్కించే అరుదైన అవకాశం దక్కించుకొని దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో లేటుగానైనా మనోడికి టాలీవుడ్ బడా నిర్మాతల నుంచి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఏకే ఎంటర్ …
Read More »గురుజీ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో… రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘లైగర్’ . ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ తర్వాత నిజానికి హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సుకుమార్ దర్శకత్వంలో …
Read More »నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …
Read More »