ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్ స్టార్ అభిమానులకు నిన్న పండుగ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు కారణం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల …
Read More »రణరంగం ఏ రంగం-రివ్యూ..!
టైటిల్ : రణరంగం జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : శర్వానంద్, కళ్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ తదితరులు సంగీతం : ప్రశాంత్ పిళ్లై నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : సుధీర్ వర్మ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే శర్వానంద్.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. ‘రణరంగం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్ మంచి …
Read More »“ఎవరు”…హిట్టా..? ఫట్టా..?
చిత్రం: ఎవరు నటీనటులు: అడివిశేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు సంగీతం: శ్రీ చరణ్ పాకాల మాటలు: అబ్బూరి రవి దర్శకత్వం: వెంకట్ రాంజీ నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె విడుదల తేదీ: 15-08-2019 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ థ్రిల్లర్ చిత్రాలే. ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్ తో తీసేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద …
Read More »కొబ్బరిమట్ట వసూల్ దెబ్బకు..అక్కినేని మైండ్ బ్లాక్
సంపూర్ణేష్ బాబు…హీరోగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ముందురోజు అక్కినేని నాగార్జున చిత్రం మన్మధుడు-2 రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో నాగ్ సినిమా దెబ్బకు కొబ్బరిమట్ట విరిగిపోతుందని అనుకున్నారు అంతా. కాని నాగ్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు సంపూ పై పడ్డాయి. దీంతో రిలీజ్ రోజు థియేటర్లు మొత్తం ఫుల్ …
Read More »నాగార్జున…నిన్ను పట్టించుకునే నాధుడే లేడా..?
అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మథుడు-2. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీసాడు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటివరకు సీక్వెల్స్ హిట్ అయినట్టు చరిత్రలో లేదు ఒక్క బాహుబలి తప్ప. నాగ్ మొదటి నుండి ఈ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చెయ్యాలని ఎన్నో ప్రమోషన్లు చేసాడు. అయినప్పటికీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి ఒక్కరుకూడా తమ ఇస్టాన్ని చూపలేకపోయారు. ఇప్పుడు …
Read More »సూపర్ స్టార్ బర్త్ డే స్పెషల్..ఫాన్స్ కు పండగే పండగ !
మరో ముడురోజుల్లో మహేష్ ఫాన్స్ కు పండుగ అని చెప్పాలి ఎందుకంటే..ఆగష్టు 9 అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. తన పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వనున్నాడు. అదేమిటంటే ‘సరిలేరు నికేవ్వరు’ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో మహేష్, హీరోయిన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నికేవ్వరు’. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది …
Read More »ఆర్ ఆర్ ఆర్ లో… ఆ ట్విస్ట్ బయటకు వస్తే ?
జకన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి బ్రిటిష్ సైన్యంతో యుద్ధం …
Read More »చెర్రీతో నా స్నేహాన్ని వర్ణించలేను…ఎన్టీఆర్ ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. అలాగే చరణ్, మహేష్‌లకు, ఎన్టీఆర్, మహేష్‌లకు మంచి దోస్తానా ఉంది. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళికి, నిర్మాతలు సాయి కొర్రపాటికి మంచి స్నేహ బంధం ఉంది. ఈ రోజు ఫ్రెండ్‌షిప్‌డే సందర్భంగా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలను ‘RRR యే దోస్త్’ ట్యాగ్ తో …
Read More »గుణ 369 హిట్టా, ఫట్టా..?
ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ ఆ సినిమాతో తనదైన శైలిలో సూపర్ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత వచ్చిన హప్పీ చిత్రం లో మల్లా కొంచెం జోరు తగ్గింది. అయితే ప్రస్తుతం ఈరోజు గుణ 369 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం హిట్ టాక్ అందుకుందా లేదా అనేది …
Read More »టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన అద్భుతానికి నేటికి పదేళ్ళు
టాలీవుడ్ లో సరికొత్త అద్భుతానికి నాంది పలికి ఈరోజుకి పదేళ్ళు పూర్తయింది. ఈ అద్భుతంలో ముఖ్య పాత్ర మెగాస్టార్ తనయుడిదే. అది మరేదో కాదు జక్కన్న వదిలిన మగధీర చిత్రం. ఈ చిత్రం పదేళ్ళ క్రితం అంటే 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజు నుండి 50రోజుల వరకు థియేటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయాయని చెప్పాలి. జక్కన్న …
Read More »