ఎంవిఎస్ హరనాథరావు.. నాటకరంగం మీదుగా వెండితెరకు వెళ్లిన అభ్యుదయ రచయిత. తనకు మాత్రమే సాధ్యమైన పదునైన సంభాషణలతో ప్రగతిశీలభావాలు పలికించిన సృజనశీలి. సమాజ ప్రగతికి దోహదపడే కథలను, సంభాషణలనూ సమకూర్చిన రచయిత. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఒంగోలులో తుదిశ్వాస విడిచారు. ఆయన 1948 జులై 27వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. స్కూల్లో మాస్టారి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. తల్లి సత్యవతి సంగీత ఉపాధ్యాయిని. …
Read More »ప్రముఖ సినీ రచయిత హరనాథరావు కన్నుమూత..!
ప్రముఖ సినీ నటుడు రచయిత ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 150కు పైగా సినిమాలకు మాటలు అందించిన హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు నంది పురస్కారాల్ని గెలుపొందారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన హరనాథరావు.. దేశంలో దొంగలు పడ్డారు, ఇదా …
Read More »