బుల్లిగౌనులో మత్తెక్కిస్తున్న దీపిక అందాలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని …
Read More »‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతలు వీళ్ళే
సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకలో చేసే సందడిని చూసి ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. కరోనా వలన గత రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వహించలేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18,19 తేదీలలో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన …
Read More »సీక్వెల్ గా రానున్న విక్రమార్కుడు
మాస్ మహారాజు రవితేజ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో రవితేజ నట విశ్వరూపం చూపించాడు. ఇందులో ‘జింతాతా జితా జితా .. ‘ అనే రవితేజ మేనరిజాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2006 సంవత్సరం …
Read More »వాళ్లకు సంస్కారం నేర్పాలి
ఒకప్పుడు గ్లామర్‌డాల్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి తాప్సీ. అయితే ఇప్పుడు ఆమె తీరే వేరు. ‘పింక్’ తో సరికొత్త అవతారమెత్తిన ఆమె.. ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో మంచి కథానాయికగా పేరు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాల్నే ఎంచుకుంటోంది. ముఖ్యంగా బలమైన మహిళా పాత్ర ఉంటే తాప్సీని ఫస్ట్ ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు సినిమా చేస్తోందామె. అదే ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సందర్భంగా …
Read More »లీకైన పవన్ వకీల్ సాబ్ న్యూ లుక్
జనసేన అధినేత,టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,ప్రముఖ దర్శకుడు క్రిష్ కాంబోనేషన్లో సరికొత్త మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా సెట్లోని పవన్ ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది. ఈ ఫొటోల్లో పవన్ పీరియాడికల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ …
Read More »