Home / Tag Archives: movie news (page 93)

Tag Archives: movie news

గ్రీన్ఇండియా చాలెంజ్ లో నటి మాధవి లత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో మొక్కలు నాటారు ప్రముఖ సినీ నటి మాధవి లత.. ఈ సందర్భంగా మాధవి లత మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి …

Read More »

నందమూరి బాటలో అల్లు వారి అబ్బాయి

సినిమాలతో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు హోస్టులుగానూ మంచి ఆదరణ పొందారు. ఇక బాలయ్య ‘అన్ పబుల్’ అయితే సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరిలా అల్లు అర్జున్ కూడా త్వరలో ‘ఆహా’లో ఓ షోను హోస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సంస్థ కావడంతో ఇందుకు బన్నీ సుముఖంగా ఉన్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

పుష్ప సినిమా తర్వాత తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.75 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. అందుకు ఆ సంస్థ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్లు అట్లీ, మురుగదాస్లలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం …

Read More »

టాలీవుడ్ లో విషాదం

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాసలో కన్నుమూశాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలింది.. తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్ లో నటించాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది,మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, …

Read More »

ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై కేసు నమోదు

ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీవీపీ తన అనుచరులను పంపి బెదిరిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ కూతురు శృతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తమ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించి ప్రహరీ గోడ కూడా కూల్చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

సీఎం జగన్ కు నాగార్జున కృతజ్ఞతలు

తెలుగు సినీ పరిశ్రమకు అంతా మంచే జరుగుతుందని చెప్పిన ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మన్మధుడు అక్కినేని  నాగార్జున కృతజ్ఞతలు చెప్పారు. తాను,తన తనయుడు అక్కినేని నాగచైతన్య,సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ,యువహీరోయిన్ కృతిశెట్టిలు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన  బంగార్రాజు సక్సెస్ మీట్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ వేడుకలో ఏపీ సీఎంతో జరిగిన …

Read More »

నిలకడగానే లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఐసీయూలో తమ పర్యవేక్షణలోనే ఆమెకు చికిత్సను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొందని వైద్యులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థించాలని వైద్యులు కోరారు. కాగా కరోనాతో పాటు న్యుమోనియాతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ చేరారు.

Read More »

ఒక్క రోజులోనే రూ.17.5 కోట్లు రావడం సంతోషం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,వారసుడు అక్కినేని నాగచైతన్య,యువహీరోయిన్ కృతిశెట్టి,సీనియర్ నటి రమ్యకృష్ణ లు నటించగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం బంగార్రాజు.. తాను నటించిన మూవీకి ఒక్క రోజులోనే రూ.17.5 కోట్లు రావడం సంతోషంగా ఉందన్నారు మన్మధుడు కింగ్ నాగార్జున.ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ ఈనెల 14న రిలీజైంది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ రావడంతో.. …

Read More »

విలన్ గా నటించేందుకు సిద్ధం

తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రలతో నటించిన సీనియర్ నటుడు, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ త్వరలో గరుడ వేగ-2 మూవీని తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. సినిమాలో ఒక మంచి పాత్ర వస్తే మళ్లీ విలన్ గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హీరో రాజశేఖర్ చెప్పాడు. శేఖర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండటంతో, అన్ని కుదిరితే ఫిబ్రవరి 4న తన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తామని ఆయన అన్నాడు..

Read More »

మహానటికి కరోనా

కరోనా థర్డ్వేవ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన  సెలబ్రిటీలను తీవ్రంగా కలవరపెడుతోంది. సినిమా స్టార్లు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్కు వైరస్ సోకింది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని ఆమె తెలిపింది. ప్రస్తుతం కీర్తి.. గుడ్ లక్ సఖి, చిరుతో భోళా శంకర్, మహేశ్తో సర్కారు వారి పాట, నానితో దసరా సహా పలు క్రేజీ సినిమాల్లో 3 నటిస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat