బిగ్‌బాస్ బ్యూటీ హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వస్తున్నాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా తన విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందించింది.’ఈ మధ్య యూట్యూబ్‌లోనే పెళ్లిళ్లు, …
Read More »రుషికొండ బీచ్‌లో మంగ్లీ
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్‌లో శనివారం సాయంత్రం ప్రముఖ గాయని మంగ్లీ సందడి చేసింది. ఓ ప్రైవేటు ఆల్బమ్ పాట చిత్రీకరణలో భాగంగా ఇక్కడ పడవలో ప్రయాణిస్తూ మంగ్లీ పాట పాడుతున్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈమెతో ఫొటోలు తీసుకునేందుకు పర్యాటకులు పోటీ పడ్డారు.అలాగే మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవలోని శివలింగాన్ని దర్శించుకున్నారు.
Read More »కాజోల్ కి కరోనా పాజిటీవ్
దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతుంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల తార కాజోల్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాజోల్ సోషల్ మీడియాలో వేదికగా అనౌన్స్ చేశారు. నాకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నా రుడాల్ఫ్ ముక్కుని …
Read More »అనసూయ గురించి షాకింగ్ న్యూస్
ప్రముఖ హాట్ యాంకర్ అటు టీవీ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో దాక్షాయణిగా నటించిన ఆమె రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో డబుల్ రోల్ చేస్తోందని తెలిసింది. ఇందులో బ్రాహ్మణ అమ్మాయిగా కనిపించనందని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండో పాత్ర ఏంటనేది సస్పెన్స్. ఈ విషయాన్ని చిత్ర బృందం కాస్త గోప్యంగా ఉంచింది. అయితే ఇందులో అనుసూయ పోషిస్తున్న రెండు పాత్రల్లో ఓ పాత్ర …
Read More »సాయి పల్లవికి అండగా గవర్నర్ తమిళ సై
నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన …
Read More »శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ విడుదలకు సిద్ధం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది. ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో ఆయన విలన్‌గానూ …
Read More »‘సర్కారు వారి పాట’ పై Good News
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ తాజా షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారని సమాచారం. ఆ మద్య మహేశ్ కాలికి చిన్న సర్జరీ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఆయన కరోనా బారిన కూడా పడ్డారు. వీటి కారణంగా కొన్ని రోజులు ఈ మూవీ షూటింగ్‌కు చిత్రబృందం బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన అన్నిటి నుంచి పూర్తిగా కోలుకొని షూటింగ్‌లో …
Read More »రవితేజ మూవీలో రేణు దేశాయ్ ..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… సీనియర్ హీరో.. మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ …
Read More »శ్రీకాంత్ కు కరోనా పాజిటీవ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో శ్రీకాంత్. ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్ట్‌గానూ, విలన్ గానూ సత్తాచాటుకుంటున్నారు. ఇటీవలే ఓ సీనియర్ హీరో సినిమాలో విలన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీకాంత్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘మిత్రులారా.. అవసరమైన జాగ్రత్తలు …
Read More »తెగ సంబురపడుతున్న సాయిపల్లవి
బక్కపలచు భామ సాయి పల్లవి ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలోని ‘ప్రణవాలయ’ పాటకు డాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన ఆమె నానితో రెండవసారి నటించిన ‘శ్యామ్ …
Read More »