Home / Tag Archives: movie news (page 85)

Tag Archives: movie news

విజయ్ దేవరకొండ – రష్మికా మందన్నా పెళ్లిపై పుకార్లు.. నిజమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో..విజయ్ దేవరకొండ,నేషనల్ క్రష్ హాట్ బ్యూటీ రష్మిక మందన్నా సినిమాల్లో కలిసి నటిస్తున్నప్పటి నుంచీ వారి మధ్య రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో  ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఏ రోజూ విజయ్ దేవరకొండ, రష్మికలు తోసిపుచ్చలేదు. అలాగని కన్ఫామ్ కూడా చేయలేదు. అయితే, ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక పెళ్లి చేసుకోనున్నారని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు …

Read More »

‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాక్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అందుకు ఆమె ఒప్పుకుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. యశ్ హీరోగా నటించిన ‘KGF’ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటించింది.

Read More »

‘రాధేశ్యామ్’ మరో రికార్డు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’.. మార్చి 11న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్ 90 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలకు 20 రోజులు ఉండగానే టికెట్లు భారీగా బుక్ అవ్వడంపై చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట.

Read More »

భీమ్లా నాయక్ ట్రైలర్ పై RGV సంచలన వ్యాఖ్యలు

సోమవారం రాత్రి విడుదలయిన   పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అని కాకుండా ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు.. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …

Read More »

నెట్టింట వైరల్‌ అవుతున్న కాజల్ చిత్రాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ ..ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్ ఇంట ప్రతీరోజూ పండగే. త్వరలో ఆమె తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్షణాల్ని, ఈ అపురూపమైన ఘడియల్ని కాజల్‌ – గౌతమ్‌ కిచ్లు ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే కాజల్‌ సీమంతం కూడా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కాజల్‌ స్నేహితులు, బంధువులు హాజరయ్యారు.  ఆ ఫొటోల్ని కాజల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. …

Read More »

సీమ కథలో మెగాస్టార్

ఒకప్పుడు సీమ కథలకు భలే గిరాకీ ఉండేది. అగ్ర హీరోలంతా.. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ కథలు అల్లుకుని అందులో హీరోయిజం చూపించారు. చిరంజీవి సైతం ‘ఇంద్ర’సేనారెడ్డిగా అలరించారు. చాలా కాలం తరవాత.. ఇప్పుడు మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథని ఎంచుకున్నట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ కథంతా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఫ్యాక్షనిజం …

Read More »

సూపర్ స్టార్ తో ఐష్

అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించి… రికార్డులను సృష్టించిన ‘రోబో’లో జంటగా కన్పించిన రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తలైవా నటించే ‘తలైవర్ 169’ మూవీలో హీరోయిన్ గా నటించాలని ఐశ్ను చిత్రయూనిట్ సంప్రదించిందట. ప్రస్తుతం ‘బీస్ట్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్.. ఈ మూవీ విడుదల తర్వాత రజినీ మూవీ సెట్లో మెగాఫోన్ పట్టనున్నాడు.

Read More »

‘భీమ్లా నాయక్’ గురించి షాకింగ్ న్యూస్

తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్మకూడదని నైజాం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరపై BMS అదనంగా విధించే సర్వీస్, హ్యాండ్లింగ్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీల నుంచి ప్రతి టికెట్స్ పై రూ.10ని థియేటర్ యాజమాన్యాలకు బుక్ మై షో చెల్లిస్తోంది. దీన్ని రూ.15కు పెంచాలనే డిమాండుతోనే ఈ సంస్థకు బుకింగ్ అనుమతి ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read More »

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..సూపర్ స్టార్ మహేశ్ బాబు, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  కాంబోలో మరో క్రేజీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ముహూర్తానికి క్లాప్ కొట్టారు మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్. అయితే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ ఓ శోభన నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెది మహేశ్ పిన్ని పాత్ర అని …

Read More »

పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం

దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ (భార్య అశ్విని తండ్రి) రేవనాథ్(78) గుండెపోటుతో మరణించారు. పునీత్ మరణానంతరం రేవనాథ్ తీవ్ర ఒత్తిడికి లోనై అనారోగ్యం బారినపడ్డారు. ఈక్రమంలోనే గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. పునీత్ కూడా గుండెపోటుతోనే మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat