మైమరిపిస్తోన్న మేఘా శెట్టి అందాలు
మతి చెడగొడుతున్న అనన్య సోయగాలు
తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం
తమిళస్టార్ హీరో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో రాత్రిపూట స్కూళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘దళపతి విజయ్’ పేరుతో నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి విజయ్ అభిమాన సంఘం ‘మక్కల్ ఇయకం’ జిల్లా అధ్యక్షులకు ఆదేశాలు అందాయి. రేపు తమిళనాడు వ్యాప్తంగా మాజీ సీఎం కామరాజ్ విగ్రహాలకు నివాళులు అర్పించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ బుక్స్ పంపిణీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read More »హీటెక్కిస్తోన్న అనసూయ
కోర్టుకు అమిషా పటేల్
సినిమా ఇండస్ట్రీకి చెందిన బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ జార్ఖండ్ లోని రాంచీ సివిల్ కోర్టుకు చెక్ బౌన్స్ కేసులో హజరయ్యారు. సినిమా తీస్తానంటూ తన వద్ద హీరోయిన అమీషా పటేల్ రూ ఇరవై ఐదు కోట్లు తీసుకుని చెక్ ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ అవడంతో నిర్మాత అజయ్ కుమార్ సరిగ్గా ఐదేండ్ల కిందట 2018లో కేసు వేశారు. అయితే డబ్బులు తిరిగివ్వాలని కోర్టు ను …
Read More »ఖుషీ సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల
దాదాపు రెండేళ్ల పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది లైగర్’ ఫలితం విజయ్ దేవరకొండది.. దీంతో తాజాగా రౌడీ ఫెలో విజయ్ ఆశలన్నీ ‘ఖుషీ’ సినిమాపైనే ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై కాస్త మంచి అటెన్షన్‌నే క్రియేట్ చేశాయి. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మేకర్స్ …
Read More »పవన్ కళ్యాణ్ కు నోటీసులు
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఏలూరులో నిన్న ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమవుతున్నారని, ఇందుకు వలంటీర్లే కారణమన్నారు. అధికార వైసీపీ పాలనలో 30వేల మందిలో 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో పాలనలో ప్రతి గ్రామంలో వలంటీర్లతో కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారని, ప్రధానంగా …
Read More »